పుట:Hello Doctor Final Book.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

( గ.న )

Heat Stroke = ఉష్ణఘాతము ( గ.న ) ; వడదెబ్బ Heat Syncope = వడసొమ్మ ( గ.న ) Hematemesis = రక్తవమనము

Hematocrit = రక్త(కణ)సాంద్రత ( గ.న )

Hematoma = కణజాలములో రక్తపుగడ్డ ( గ.న )

Hematopoietic Disorders = రక్తోత్పాదన వ్యాధులు ( గ.న )

Hemianopsia = అర్ధాంధత్వము ( గ.న ) ; సగంచూపు ; సగంచీఁకు ( గ.న ) Hemochromatosis = అయ (ఇనుము) వర్ణకవ్యాధి ( గ.న ) Hemodialysis = రక్తశుద్ధి

Hemolysis = రక్తకణ విచ్ఛేదనము ( గ.న )

Hemolytic /Prehepatic Jaundice = రక్తకణ విచ్ఛేదనపు / కాలేయపూర్వపు కామెరలు ( గ.న ) Hemolytic Anaemias = రక్తవిచ్ఛేదన రక్తహీనము ( గ.న ) Hemoptysis = రక్తశ్లేష్మము; రక్తకఫము (గ.న) Hemorrhage = రక్తస్రావము

Hemostasis = రక్తస్రావ నివారణము ( గ.న ) ; రక్తస్థిరత్వము (గ.న)

Hepatic / Hepatocellular Jaundice = కాలేయపు కామెరలు (గ.న) Hepatic Elastography = కాలేయ స్థితిస్థాపకత చిత్రీకరణ ( గ.న ) Hepatic Encephalopathy = కాలేయ మతిభ్రంశము ( గ.న ) Hepatic Vein = కాలేయసిర

Hepatitis = కాలేయతాపము ( గ.న )

Hepatorenal Syndrome = కాలేయ మూత్రాంగవైఫల్యము ( గ.న)

449 ::