పుట:Hello Doctor Final Book.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Genome = జన్యుపదార్థము ( గ.న )

Gestational Diabetes = గర్భిణీ మధుమేహము

Glomerular Diseases = ( మూత్రాంగ ) కేశనాళికా గుచ్ఛవ్యాధులు ( గ.న ) Glomerular Filtration Rate = కేశనాళికాగుచ్ఛముల వడపోత ప్రమాణము ( గ.న ) Glomerulonephritis = కేశనాళికాగుచ్ఛ తాపము ( గ.న ) Glomerulus = మూత్రాంక కేశనాళికాగుచ్ఛము ( గ.న ) Gloves = చేదొడుగులు

Gluconeogenesis = శర్కరనవజాతము (గ.న )

Glucose Intolerance = శర్కర అసహనము ( గ.న ) Glycogenesis = మధుజనిజాతము (గ.న )

Glycogenolysis = మధుజనివిచ్ఛిన్నము (గ.న )

Glycoproteins = శర్కర మాంసకృత్తులు ( గ.న ) Goitre = గలగండము

Granules = కణికలు

Granulocytes = కణికల కణములు ( గ.న )

Great Saphenous Vein = గరిష్ఠదృశ్యసిర ( గ.న ) Growth Hormone = ప్రవర్ధన స్రావకము ( గ.న ) Hair Follicles = రోమకూపములు

Heart Attack ( Myocardial Infarction ) = హృదయ ఘాతము ( గ.న ) ; గుండెపోటు Heat Edema = వడపొంగు ( గ.న )

Heat Exhaustion = వడబడలిక ( గ.న )

Heat Rash = చెమటకాయలు ; చెమటపొక్కులు ; ఉష్ణవిస్ఫోటనము

448 ::