పుట:Hello Doctor Final Book.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Forced Expiration = సత్వరసుదీర్ఘ నిశ్వాసము (గ.న )

Forced Expiratory Volume- 1= బలనిశ్వాస వాయుపరిమాణము-1 (మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము (గ.న) Forced Inspiration = సుదీర్ఘసంపూర్ణ ఉచ్ఛ్వాసము ( గ.న )

Forced Vital Capacity = సంపూర్ణ శ్వాసప్రమాణము ( గ.న ) Fractures Of Bones = అస్థిభంగములు

Frontal Lobe = ( మస్తిష్క ) లలాటభాగము ( గ.న ) Fungal Infections = శిలీంధ్రవ్యాధులు Fungal Spores = శిలీంధ్రబీజములు Fungi = శిలీంధ్రములు Furuncle = సెగగడ్డ

Gastrectomy = జఠరఖండనము ( గ.న )

Gastric Atrophy = జఠరక్షయము ( గ.న )

Gastric Balloon = కడుపుబుడగ ( గ.న ) ; జఠర బుద్బుదము ( గ.న ) Gastric Banding = జఠరబంధన చికిత్స ( గ.న ) Gastric Resection = జఠరఛేదనము ( గ.న )

Gastritis = జఠరతాపము , జీర్ణాశయ తాపము (గ.న )

Gastro Jejunal Anastomoses / Gastro-Jejunostomy = జఠరాంత్ర సంధానము ( గ.న ) Gastrointestinal Disorders = జీర్ణమండల వ్యాధులు Gastroscope = జఠరాంతర దర్శిని ( గ.న )

Gastroscopy = జఠరాంతర దర్శనము, ( గ.న ) Genes = జన్యువులు

Genetic Disorders = జన్యుసంబంధ వ్యాధులు

Genetic Mutation = జన్యువుల మార్పు ; జన్యు పరివర్తనము (గ.న )

447 ::