పుట:Hello Doctor Final Book.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Endocarditis = హృదయాంతర తాపము ( గ.న ) Endocrine Disorders = వినాళగ్రంథి వ్యాధులు Endoscope = అంతర్దర్శిని ( గ.న )

Endoscopic Examinations = అంతర్దర్శన పరీక్షలు ( గ.న ) Endoscopy = అంతర్దర్శనము ( గ.న )

Endotoxins = అంతర జీవవిషములు ( గ.న )

Endotracheal Tube = శ్వాసనాళాంతర ( కృత్రిమ ) నాళము (గ.న) Endovenous Ablation = సిరాంతర విధ్వంసము ( గ.న ) Energy Rich Foods = శక్తిసాంద్ర ఆహారములు ( గ.న )

Enzyme = జీవోత్ప్రేరకము ( గ.న ) ( జీవ + ఉత్ప్రేరకము ( Catalyst ) ( గ.న )

Eosinophilic esophagitis = ఆమ్లాకర్షణకణ అన్నవాహిక (అన్ననాళ) తాపము (గ.న) Eosinophils = ఆమ్లాకర్షణ కణములు ( గ.న ) Epidemic = బహుళవ్యాపక వ్యాధి

Erythropoietin = రక్తోత్పాదిని ( గ.న )

Esophageal hiatus = అన్ననాళ రంధ్రము ( ఉదారవితానములో) ( గ.న )

Esophageal Varices = అన్నవాహికలో ఉబ్బుసిరలు ( గ.న ) ; అన్ననాళపు ఉబ్బుసిరలు ( గ.న ) Esophagitis = అన్నవాహిక తాపము ( గ.న )

Esophago Gastroduodenoscopy = అన్ననాళ జఠరాంత్ర దర్శనము ( గ.న );అన్నవాహిక జఠరాంత్ర దర్శనము (గ.న) Exercise Electrocardiography విద్యుల్లేఖనము ( గ.న )

= వ్యాయామ హృదయ

Exercise Stress Testing = వ్యాయామపు ఒత్తిడి పరీక్ష గ.న )

445 ::