పుట:Hello Doctor Final Book.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Dorsalis Pedis Artery = ఊర్ధ్వపాద ధమని ( గ.న ) Duodenum = ప్రథమాంత్రము

Dysarthria = పలుకు తొట్రుపాటు ( గ.న )

Dyslipidemias = వస (కొవ్వు పదార్థ) విపరీతములు ( గ.న ) Dysphagia = కష్ట కబళనము ( గ.న )

Dysplasia = ప్రమాదకర కణపరిణామము / ప్రమాదకర కణవృద్ధి ( గ.న ) Echocardiography = హృదయ ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న ) Echogenicity = ప్రతిధ్వనిత్వము ( గ.న ) Ecthyma = ఎఱ్ఱపుళ్ళు (గ.న);కోపవ్రణములు (గ.న)

Edema = నీటిఉబ్బు ; నీటివాపు ( గ.న )

Efferent Arteriole = నిష్క్రమణధమని ( గ.న ) Ejection Fraction = ప్రసరణశాతము ( గ.న ) Elastic Tissue = సాగుకణజాలము ( గ.న )

Electro Cauterization = విద్యుద్దహన చికిత్స ( గ.న )

Electro Convulsive Therapy = విద్యుత్ ప్రేరణ మూర్ఛ చికిత్స (గ.న ) Electrocardiography = హృదయ విద్యుల్లేఖనము ; విద్యుత్ హృల్లేఖ Electrolytes = విద్యుద్వాహక లవణములు

Electromyography = విద్యుత్ కండరలేఖనము ( గ.న )

Emboli = రక్తప్రసరణ అవరోధకములు ( గ.న ) ; ప్రసరణ అవరోధకములు

ప్రవాహ అవరోధకములు ( గ.న )

Emphysema = ఊపిరితిత్తుల వ్యాకోచ వ్యాధి ; ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న )

End Diastolic Volume = వికాసాంతర(రక్త)ప్రమాణము ( గ.న )

444 ::