పుట:Hello Doctor Final Book.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Diagonal Branches = వక్రశాఖలు ( గ.న ) Dialysis = రక్తశుద్ధి

Diastole = హృదయ వికాసము ( గ.న )

Diastolic Pressure = వికాస పీడనము ( గ.న )

Diffuse Toxic Goiter = స్రావకోద్రేక సమగళగండము ( గ.న ) Digital Arteries = అంగుళిక ధమనులు ( గ.న ) Digital Vein = అంగుళిక సిర ( గ.న ) Dimorphic = ద్విరూపి

Diplopia = ద్విదృష్టి ( గ.న )

Direct Bilirubin = ప్రత్యక్ష బిలిరుబిన్ ( గ.న )

Disease Sensitivity = వ్యాధి గ్రహణత ( గ.న ) Disease Specificity = వ్యాధి నిర్దిష్టత ( గ.న )

Disinfectants = వ్యాధి(రోగ)జనక విధ్వంసకములు ( గ.న )

Dissecting Aortic Aneurysm = బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న )

Dissecting Aortic Aneurysm = బృహద్ధమని విదళన వ్యాకోచము ( గ.న ) ; బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న ) / విచ్ఛేదన బృహద్ధమని బుద్బుదము ( గ.న ) Disseminated Intravascular Coagulation రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )

=

విస్తృత

Distillation = బట్టీపట్టుట

Diuretics = మూత్రప్రేరకములు ( గ.న ) ; మూత్రకారకములు

Dorsal Arterial Plantar Arch = ఊర్ధ్వపాద ధమనీ చాపము ( గ.న ) Dorsal Venous Arch Of Foot = ఊర్ధ్వపాద సిరచాపము ( గ.న )

443 ::