పుట:Hello Doctor Final Book.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధులు

Coronary Veins = హృత్సిరలు ( గ.న )

Corrugator Supecilli = భృకుటికండరము ( గ.న ) Cortex = బాహ్య భాగము ( గ.న )

Costochondrtis = పార్శ్వాస్థి - మృదులాస్థి తాపము ( గ.న ) Cranial Nerves = కపాలనాడులు Cryoprobes = శీతల శలాకలు (గ.న)

C T Angiogram = గణనయంత్ర త్రిదిశ ధమనీ చిత్రీకరణము ( గ.న) / గణనయంత్ర త్రిమితీయ ధమనీచిత్రీకరణము ( గ.న ) Deep Fascia = కండర ఆచ్ఛాదనము ( గ.న )

Deep Plantar Artery Of Dorslis Pedis Artery = నిమ్నపాద ధమని ( గ.న ) Deep Vein Thrombosis = నిమ్నసిర రక్తఘనీభవనము ( గ.న ) Deep Veins = నిమ్నసిరలు ( గ.న )

Defibrillator = ప్రకంపన నివారణి ( గ.న )

Degenerative Diseases = శిథిలవ్యాధులు

Dehydration = జలక్షీణత (గ.న); ఆర్ద్రక్షీణత ( గ.న ) / శోషణము Delerium = మతిభ్రంశము ; స్మృతిభ్రంశము ; సన్నిపాతము Depression = మానసికపు దిగులు

Deprressor Anguli Oris = వక్త్రకోణ నిమ్నకండరము ( గ.న ) Dermatome = నాడీపాలిత చర్మవిభాగము ( గ.న ) Dermatophytes = చర్మాంకురములు ( గ.న ) Descending Loop = దిగుమెలిక ( గ.న ) Detoxification = విషహరణము Diabetes = మధుమేహవ్యాధి

442 ::