పుట:Hello Doctor Final Book.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Collecting Ducts = సమీకరణ నాళములు ( గ.న ) Colonoscope = బృహదాంత్ర అంతర్దర్శిని ( గ.న )

Colonoscopy = బృహదాంత్ర దర్శనము (గ.న) / ( పెద్దప్రేవుల అంతర్దర్శనము)(గ.న ) Common Ileac Vein = శ్రోణిసిర ( గ.న ) Complement = సంపూరకము

Compression Fractures = సంపీడన అస్థి భంగములు ( గ.న )

Computerized Axial Tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము (గ.న) Conduction = వహనము

Congenital Diseases = జన్మవ్యాధులు (గ.న ) ; పుట్టు వ్యాధులు Congestive Heart Failure = హృదయవైఫల్యము

Conjugated Bilirubin = సంయోగపు బిలిరుబిన్ ( గ.న ) Connective Tissue = సంధాన కణజాలము

Connective Tissue Disorders = సంధానకణజాల వ్యాధులు (గ.న) Connective Tissue Protein = సంధాన మాంసకృత్తి ( గ.న ) Contractility = ముకుళింపు ; సంకోచము

Contrast Materials = వ్యత్యాసపదార్థములు Convection = సంవహనము

Core Body Temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )

Coronary Angiography = హృద్ధమనుల చిత్రీకరణము ( గ.న ) Coronary Arteries = హృద్ధమనులు ; హృదయ ధమనులు

Coronary Artery Bypass Surgery = హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న )

Coronary Artery Disease = హృద్ధమనుల వ్యాధులు ; హృద్ధమనీ

441 ::