పుట:Hello Doctor Final Book.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Central Nervous System = కేంద్రనాడీమండలము Central Sulcus = మధ్యగర్తము ( గ.న ) Central Veins = కేంద్రసిరలు ( గ.న )

Centrifuge = వికేంద్రీకరణ యంత్రము ( గ.న ) Cerebellum = చిన్నమెదడు

Cerebral Angiogram = మస్తిష్కధమనీ చిత్రీకరణ ( గ.న )

Cerebro Vascular Accidents = మస్తిష్క (రక్తనాళ ) విఘాతములు ( గ.న ) Cerebrum = పెద్దమెదడు

Chemotherapy = రసాయన(ఔషధ)చికిత్స Chicken Pox, Varicella = ఆటాలమ్మ

Chronic Carriers = దీర్ఘకాలవాహకులు ( గ.న )

Chronic Obstructive Pulmonary Disease = దీర్ఘకాల శ్వాస అవరోధకవ్యాధి ( గ.న ) Chronic Renal Failure = దీర్ఘకాల మూత్రాంగవైఫల్యము ( గ.న ) Cilia = కదలాడే సూక్ష్మకేశములు ( గ.న )

Circulating Blood Volume = దేహప్రసరణ రక్తప్రమాణము (గ.న ) Cirrhosis = నారంగకాలేయవ్యాధి ( గ.న )

Cirrhosis Of Liver = నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Clotting Factors = రక్తఘనీభవన అంశములు ( గ.న ) Clubbing Of Fingers = డోలుకఱ్ఱలవేళ్ళు ( గ.న ) Cocci = గోళసూక్ష్మజీవులు ( గ.న )

Cognitive Behavioral Therapy = స్మృతివర్తనచికిత్స ( గ.న ) Collagen = పీచుకణజాలము ( గ.న )

Collateral Circulation = ప్రత్యామ్నాయ ప్రసరణ ( గ.న )

440 ::