పుట:Hello Doctor Final Book.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Bronchodilators = శ్వాసనాళికా వ్యాకోచకములు (గ.న)

Buccinator = బుగ్గకండరము ; కపోలిక (గ.న)

Bulla = బొబ్బ ( గ.న )

Bypass Surgeries = అధిగమన శస్త్రచికిత్సలు ( గ.న )

Cancers = పుట్టకురుపులు ; కర్కటవ్రణములు ( గ.న )

Capillaries = సూక్ష్మరక్తనాళికలు ; కేశ(రక్త)నాళికలు

Caput Medusa = ఉదరకుడ్యములో ఉబ్బుసిరలు ( గ.న )

Carbuncle = రాచకురుపు

Carcinogens = కర్కటవ్రణజనకములు (గ.న)

Cardiac Arrhythmias = అసాధారణ హృదయలయలు ( గ.న్) Cardiac Markers = హృదయసూచకములు ( గ.న )

Cardiac Output = హృదయప్రసరణ ప్రమాణము ( గ.న )

Cardiac Pacemaker = హృదయ విద్యుత్ప్రేరకము ( గ.న )

Cardiogenic Shock = హృదయజనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము ( గ.న ) Cardioverter-Defifrillator = హృదయలయ సవరణి ( గ.న ) Carotid Artery Stenosis = కంఠధమని సంకుచితము ( గ.న ) Casts = మూసలు

Catheter = కృత్రిమనాళము ( గ.న )( శరీరములోనికి దూర్చు నాళము)

Cation Exchange Resins = ఋణపరమాణు వినిమయ ఔషధములు ( గ.న ) Cell Membrane = కణవేష్టనము ( గ.న ) ; కణపటలము

Cell Wall = కణకవచము ; కణకుడ్యము ( గ.న )

Cellulitis = కణతాపము ( గ.న )

439 ::