పుట:Hello Doctor Final Book.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Basement Membrane = మూలాధారపు పొర ( గ.న )

Basophils = క్షారాకర్షణ కణములు ( గ.న )

Benign tumors = బోళాగడ్డలు ( గ.న ); బేలగడ్డలు (గ.న)

Beta Adrenergic Receptor Agonists = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములు ( గ.న )

Beta Adrenergic Receptor Blockers = బీటా ( ఎడ్రినెర్జిక్ ) గ్రాహక అవరోధకములు ( గ.న )

Bicuspid Valve = ద్విపత్రకవాటము

Bile = పైత్యరసము

Bile Ducts = పైత్యనాళములు

Biochemistry = జీవరసాయన శాస్త్రము

Biopsy = కణపరీక్ష ( గ.న )

Bipolar Disorder = ద్విధ్రువవ్యాధి ( గ.న )

Blood Transfusion = పరరక్తదానము ( గ.న )

Body Mass Index Bmi = భారసూచిక ( గ.న )

Bone Formation = ఎముకల నిర్మాణ ప్రక్రియ ( గ.న ) Bone Marrow = ఎముకల మజ్జ

Bone Mineral Densitometry = అస్థిసాంద్రత చిత్రీకరణము ( గ.న ) Bone Resorption = ఎముకల శిథిలత ( గ.న ) Bradycardia = హృదయ మాంద్యము ( గ.న ) Brain Stem = మస్తిష్క మూలము

Bronchi = పుపుసనాళములు (గ.న); Bronchiole = పుపుసనాళిక (గ.న); శ్వాసనాళిక

Bronchitis = పుపుసనాళముల తాపము (గ.న)

Bronchodilator Treatment = శ్వాసనాళికా వ్యాకోచచికిత్స (గ.న)

438 ::