పుట:Hello Doctor Final Book.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Ascites = జలోదరము

Ataxia = శరీర అస్థిరత ; దేహ అస్థిరత (గ.న) / అస్థిరగమనము ( గ.న ) Atheromas = ధమనీ ఫలకములు (గ.న)

Atherosclerosis = ధమనీకాఠిన్యము

Atherosclerotic Plaques = ధమనీ కాఠిన్యఫలకలు (గ.న)

Atopic Dermatitis = అసహన చర్మతాపము (గ.న)

Atria = కర్ణికలు

Atrial Fibrillation = (హృదయ)కర్ణికా ప్రకంపనము (గ.న)

Atrium = కర్ణిక

Auditory Cortex = శ్రవణవల్కలము (గ.న)

Auto Antibodies = స్వయంప్రహరణ ప్రతిరక్షకములు (గ.న)

Autoimmune Disease = స్వయంప్రహరణ (ప్రతిరక్షిత) వ్యాధి(గ.న)

Autoimmune Disorder = స్వయంప్రహరణ (పరిరక్షణ) వ్యాధి (గ.న)

Autoimmune Thyroiditis = స్వయంప్రహరణ గళగ్రంథి తాపము (గ.న) Axons = అక్షతంతులు

Bacteria = సూక్షాంగజీవులు ; సూక్ష్మజీవులు

Bacterial Cultures = సూక్ష్మజీవుల పెంపకము (గ.న)

Baker’S Cyst Of Gastrocnemio- Semimebranosus Bursa = జానుభస్త్రిక బుద్బుదము (గ.న)

Basal Metabolic Rate = విరామ జీవవ్యాపార ప్రమాణము (గ.న)

విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( డా. అడుసుమిల్లి చంద్రప్రసాద్ గారి సూచన )

437 ::