Antifungals = శిలీంధ్ర నాశకములు (గ.న)
Antigens = ప్రతి (రక్షక) జనకములు
Antihistamines = హిష్టమిన్ అవరోధకములు ; హిష్టమిన్ గ్రాహక అవరోధకములు (గ.న)
Antiseptics = సూక్ష్మజీవి సంహారకములు
Antivirals = విషజీవాంశ నాశకములు (గ.న)
Antrum = అంతిమకుహరము
Aorta = బృహద్ధమని
Aortic Dissection = బృహద్ధమని విదళనము/బృహద్ధమని చీలిక (గ.న)
Aortic Stenosis = బృహద్ధమని కవాటసంకీర్ణత (సంకోచము) (గ.న)
Aortic Valve = బృహద్ధమని కవాటము (గ.న)
Aphasia = మాట పోవుట ; వాజ్ఞ్నష్టము; (గ.న) వాగ్నష్టము (గ.న)
Apoptosis = కణజాల సహజమృతి (గ.న)
Arrhythmias = అసాధారణ లయలు (గ.న)
Arterial Blood Gas Studies = ధమనీరక్త వాయుపరీక్షలు (గ.న)
Arterial Blood Gases = ధమనీ రక్తవాయువులు (గ.న)
Arterial Bypass Surgery = ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్స (గ.న)
Arterial circle of Willis = మస్తిష్క ధమనీచక్రము (గ.న)
Arterial Malformations = ధమనీ వైకల్యములు (గ.న)
Arteries = ధమనులు
Arteriosclerosis = ధమనీకాఠిన్యము
Arteriovenous Fistulas = ధమనీ సిర సంధానములు (గ.న)
Ascending Loop =ఎగు మెలిక (గ.న)
- 436 ::