పుట:Hello Doctor Final Book.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Anaphylaxis = రక్షణ వికటత్వము ( గ.న )

Anastomotic Ulcers = సంధాన వ్రణములు ( గ.న ) Anatomy = దేహనిర్మాణ శాస్త్రము Anemia = పాండురోగము

Aneurysm = ధమని బుడగ ; ధమనీ బుద్బుదము ( గ.న ) Angina Pectoris = గుండెనొప్పి

Angioplasty = ధమనీ వ్యాకోచచికిత్స ( గ.న )

Angiotensin Receptor Blockers = ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( గ.న ) Ankle Brachial Index Abi Index = చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడన సూచిక ( గ.న ) Antacids = ఆమ్లహరములు

Anterior Cerebral Artery = పురోమస్తిష్క ధమని ( గ.న )

Anterior Communicating Artery = పురో సంధానధమని (గ.న )

Anterior Inter Ventricular Sulcus = పూర్వ జఠరికాంతర గర్తము ( గ.న ) Anterior Nerve Root = పూర్వ నాడీమూలము ( గ.న )

Anterior Tibial Artery = పూర్వ జంఘికధమని ( గ.న )

Anterior Tibial Vein = పూర్వజంఘికసిర ( గ.న )

Anti Inflammatory Agents = తాపక నివారణులు ( గ.న ); తాప హర (ణ )ములు ( గ.న ) Antibiotics = సూక్ష్మజీవ సంహారకములు / సూక్ష్మజీవ నాశకములు Antibody = ప్రతిరక్షకము

Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న ) Anticonvulsants = మూర్ఛ నివారిణులు ( గ.న )

435 ::