పుట:Hello Doctor Final Book.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవులు, శిలీంధ్రములు, విషజీవాంశములు, జీవవిషముల ఉధృతి అధికమయినపుడు తగిన ఔషధముల ప్రయోజనము బాగుగా కనిపించినా, సహజ వ్యవస్థలో లోపములు విస్తృతముగా ఉన్నపుడు ఔషధములు కూడా దీర్ఘకాలము ప్రయోజనము చేకూర్చజాలవు.

343 ::