పుట:Hello Doctor Final Book.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6) 7)

మతిలో యితర మార్పులు,  మూర్ఛలు కలిగిన వారికి,

యూరియా వలన హృదయవేష్టనములో తాపము (uremic pericarditis) కలిగినవారికి,                మూత్రాంగవిఘాతము తీవ్రముగా ఉండి, నయము కాగల అవకాశము లేక రక్తద్రవపు క్రియటినిన్ (Serum creatinine) విలువలు అధికస్థాయికి పెరుగుతున్నవారికి

మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స (renal replacement therapy ; dialysis) అవసరము.

మెథనాల్  (methanol), ఎథిలిన్ గ్లైకాల్ ( ethylene glycol; antifreeze), సేలిసిలేట్స్ (salicylates) విషముల వలన మూత్రాంగవిఘాతము కలిగిన వారికి విషపదార్థములు తొలగించుటకై  రక్తశుద్ధిచికిత్స (hemodialysis) అవసరము అవుతుంది.

244 ::