పుట:Haindava-Swarajyamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

స్వరాజ్యమనగా నేమి?

గలేదు. కాబట్టి వారి సంస్థలు తెచ్చుకొనుట మనకు చేయతగిన పని. మీ యభిప్రాయ మేమి?


సంపా: ఓపిక పట్టియుండవలెను. సంభాషణవృద్ధి కాగా నా యభిప్రాయములు వెల్లడియగును. స్వరాజ్య మనగా అర్థము చేసికొనుట మీకెంత సులభముగా తోచుచున్నదో నాకంత కష్టముగానున్నది. కాబట్టి ప్రస్తుతము మీరేది స్యరాజ్యమని భ్రమపడుచున్నారో అది నిజముగా స్వరాజ్యము కాదని ఋజువు చేసెదను.