పుట:Haindava-Swarajyamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ భాగము.

213


యని విప్రుఁ దిట్టుచు నావధూజనము
దనమీఁద మెటిక లందఱుఁ బెళ్లు విజువ
ముఖ మెర్రనై బొమముడిపాటు గదుర....................................940
శిఖ వీడ వెస ముక్కుఁ జెమరులు నిక్క
"నవఘళంబుగ దండ మల్లార్చి పేర్చి
కవిసి వేసిన మహాక లక లం బెసఁగ
‘‘నదే విప్రభల్లూక మరుదెంచెఁ దలఁకి
'పద పద' మనుచు నప్పారకామినులు
పెలుగా నొండొరుఁ బిలుచుచుఁ గలఁగి
జల్లున గమి విచ్చి సందులు దూటి
పోవంగఁ జూచి యాభూసురాధముని
వావిరి వెతఁ బెట్ట వడుగులు గదిసి
కుదిచి యొక్కఁడు చేతికోలఁ బోవై చె .....................................950
'బెదర కొక్కఁడు శిఖఁ బెఱికి రాఁ దిగి చెఁ
బొడిచె నొక్కఁడు తూటు మోవఁగ నెత్తి
విడిచె దోవతికట్టు వెస నొక్కరుండు
నొక్కఁడు మీసంబు లూడి రాఁ బెరికె
నొక్కఁడు జంధ్యంబు లొగిఁదెంచి వై చె
నొక్కఁడు గొడుగు డాయుచుఁ విఱిచె
నొక్కఁడు పుస్తుకం బొడిసి కెకొనియె
నొక్కఁడు గుదికిల నుర్విపైఁ ద్రోచె

..................................................................................................................

జెమరలు= ముక్కు రంధ్రములు, అవమళంబుగళ్ = హెచ్చుగా, అల్లార్చి = ఆడిం చి, విప్రభల్లూకము= బ్రాహ్మణుఁడ నెడి యెలుఁగుబంటు, పౌరకామినులు = పుర స్త్రీలు, కుదిచి=గట్టిగాఁబట్టి, కుదికిలక్ = వెల్లకిలఁగా చీబోతున్ = మన్నుఁ