రెంటిలో దేనిని ఎక్కువ వాంఛించెదవని ఎవరైన నన్నడిగినచో నేను పల్లెటుండ్ల స్వపరిపాలనయందే నాకభిమతము కలదని లిస్సంశయముగా చెప్పెదరు". ఈస్టానిక పరిపాలనగల పల్లెటూండ్లలో అనోన్యసంబంధ మెట్లుండపలెనను నంశమును గూర్చి శ్రీయత దాసుగా రిట్లు చెప్పేయండిరి:౼"ఈపల్లెటూఁడ్ల సంఘములన్నియు సహకారసూత్రము మూలముగా ఆన్యోవ్యసంబంధము కల్గియుండ వలేను. *** స్టానిక సంఘములు నిజమైన అధికారములు కల్గియుండి భారతీయ ప్రభుత్వము తగిన కట్టుదిట్టములకు లోబడిన పైతనిఖీ కనుక్కొనునపుడే నిజమగు స్వరాజ్యము స్థాపితమైనదను”.
వీరందరు చెప్పినియంశములనన్నిటిని కల్పిచూచినచో ఈ క్రింది యంశములు తేలుచున్నవి. స్వరాజ్యసౌధ నిర్మాణముకు పల్లెటూరు పునాది. కావున పల్లెటూళ్ళను, ప్రజాస్వామికములుగా చేసి వీలైనంతవరకు స్వతంత్రము గాను, స్వయంసహాయకముగా నుండుట్లును చేయవలెను. ప్రజలకు విద్యార్థి వృద్ధిచేయవలెను. ఈఫలము సిద్ధించుటకు ఆంధ్ర గ్రంథాలయోద్యమ మిదివర కెట్టి కృషి చేసియున్నది? ఇంక ముందుమి చేయగల్గియున్నది?
ఈ యుధ్యమ మందలి ముఖ్యసూత్రము బ్రిటిష్ ప్రభుత్వముతో మనదేశమున వ్యాపించిన పట్టణమందలి వ్యామోహమును తగ్గించి పల్లెటూండ్లపై ప్రజలదృష్టిని తిరిగిమరల్చుట. అందువలననే మన గ్రంథాలయము ఎక్కువ పల్లెటూండ్లయందు స్థాపింపబడినవి. రెండవ విషయమున ప్రజలను విద్యావంతులుగా చేయట. ఈయుద్యమము యొక్క ముఖ్యోద్దేశమే విద్యావ్యాప్తి. బ్రిటిష్ ప్రభుత్వము వారు మనఅంశము అమలులోకి తెచ్చిన విద్యాపద్ధతివలన నిర్మూలమైన సిద్దాంతములును కొన్నిటిని పునరుద్ధరణ చేయుటకు మన మీఉద్యమము మూలమున కృషిసల్పితమి. విద్యయనగా సకల దక్షరక్ష మూలముననే లభింపతగినది కాదనియు, అన్ని ఇంద్రియముల మూలమునను మనస్సును, బుద్దిని వికాసమును ఏదురించి కార్యామంతయు విద్యయందే చేయున్నపనియు, తిరిగి మనము దేశమునకు చాటి ఈసిద్దాంతమును వీలగువరకు అమలులోకి కూడ దెచ్చితిమి. గ్రంథాలయములయందు గ్రంధములను భద్రపరచి చదువరుల కందచేయుటయె యీ గ్రంధాలయముల పరమార్ధముగా నెలకొక గ్రంధాలయముల పక్షమున మహాపురు... జరుపుచున్నాము. నాటకములు లాడించుచున్నాము. సేవసమితులను స్థాపించుచున్నాము. విమోదకరమగునట్టియు,జ్ఞానదాయకమై నట్టియు ఆటలను పిల్లలచే నాడించుచున్నాము. వ్యాయామములను గ్రంథాలయముల వారభివృద్ధికి తెచ్చుచున్నారు. తాత్కాలిక పాఠశాలల నేర్పర్చి ముఖ్యమగు విషయములలో యువకులకు విద్య నొసగుచున్నాము. జంగము కథలను జెప్పించుచున్నాము. పురాణపఠనము చేయించుచున్నాము. ఇట్లు జ్ఞానదాయకమగు పురాతన, అధునాతన మార్గముల నన్నిటిని నన్వేషించి ఆయాసాధనములమూలమున ప్రజలయందు జ్ఞానము వ్యాప్తినొందించుటకు ఆంధ్రగ్రంథాలయములు సమకట్టి యున్నవి. ఇటికృషియే మనము ముందునగూడ తీవ్రముగ చేసినచో విద్యావ్యాపకము చేయుటయందు గ్రంథాలయములు ఉచితస్థానము నాక్రమించుననుట నిస్సంశయము.
ఇక పల్లెటూండ్లను కట్టదిట్టములలోకి తెచ్చుటకు మనయుధ్యము మెట్టికృషి చేసినదియు, చేయగల్గినదియు విచారింతము. మన గ్రంథాలయము లన్నియు ప్రజాస్వామిక పద్ధతుల నుసరించియే పరిపాలింపబడుచున్నవి. అచ్చట పేదలకును, భాగ్యవంతులకును బేధములేదు. కుల, మత, జాతి వివక్షత లేదు. కార్యనిర్వాహరులు ప్రతిసంవత్సరమును ఎన్నుకొనబడవలయును. ఇట్లు విలయు . ప్రజాస్వామికతత్వము ఈ గ్రంథాలయముల మూలమున దేశమున వ్యాప్తి చెందుచున్నది. మరియొక్క విషయము. వివిధమగు ఆర్థిక సంపత్తి కల్గినట్టియు, జాతి, మత, కుల విచక్షణలేకను సర్వజనులకు ఏకముఖముకు ఆకర్శించుటకు పౌరగ్రంధాలయమునకు గల సామర్థ్యమము మరియేఇతర సంపాదనకును లేదు. అందువలన ప్రజాస్వామిక సంస్థాపనలు పల్లెటూండ్లలో వ్యాప్తిచెదవలేనన్న ముఖ్యముగా వెంటనే అవలందింప వలసినపని గ్రంథాలయముల స్థాపనయే. కావున యుద్యమము దేశమందు నెలకొల్పబడి స్వరాజ్య సౌధ నిర్మాణమునకు సన్నిహితసాధన మేర్పడును. సంఘములయందు అన్యోన్యబంధమేర్పడి మండల సంస్థలును, రాష్టీయ సంస్థలును, అఖిలభారతీయసమస్థయు నిర్మాణమగుటకుకూడా మన ఆంధ్ర గ్రంధాలయాద్యమము కొంతవరకు సఫలమగు కృషిని జరిపినది. పల్లెటూండ్లగ్రంధాలయములు కొన్నిచేరి తాలూకా సంఘగ్రంధాలయములు లేర్పడినవి. ఏర్పడుచున్నవి. ఈ తాలూకా సంఘగ్రంధాలయములపై మండలగ్రంధాలయసంఘము లేర్పడినవి. ఇవియన్నియు చేరి మన ఆంధ్రరాష్ట్రయ గ్రంధాలయసంఘ మేర్పడినవి. ఆఖిలభారత దేశమందున్న