Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

యన్ని రాష్ట్రములయందును రాష్ట్రీయసంఘములు నిర్మాణమై ఆయారాష్ట్రయందు గ్రంథాలయోద్యమ వ్యాప్తి నోంచుటకును తన యుద్యమపక్షమును మద్రాసులో అరవఆంధ్రగ్రంథాలయ ప్రతినిధుల సభతో పాటు ఆఖిలభారత గ్రంథాలయ ప్రతినిధులసభ కూడ సమావేశము చేసితిమి. అందుకు ఫలితముగ “అఖిల భారత పౌరగ్రంధాలయసంఘము" నిర్మాణమాయెను. ఈ అన్నిసంఘము లకును గల ఆనోన్యసంబంధము సహకారసూత్రమూలమున నేర్పడియున్నదిగాని కేంద్రీకరణము వలన కాదు. ఈసిద్ధాంతమునే శ్రీయుత దానుగారు తమ ఆధ్యకోపన్యాసమున విపులముగా విమర్శించి స్థాపించియున్నారు.

కావున భారతస్వరాజ్య సౌధనిర్మాణమునకు గ్రంథాలయోద్యమము సాక్షాత్సాధనము. దేశీయులెల్లరు ఈయుద్యమముకు చేపట్టి దేశమంతటను వ్యాప్తినొంద్రించవలెను. ప్రతి పట్టణమందును, పల్లెటూండ్లయందును గ్రంథాలయ సంఘములు స్థాపించవలెను. వినివలన కలుగు యుపయోగము అచ్చటిప్రజలందరికి లభించుటకు దగిన సాధనముల నవేషించి సశ్వేషించి అదిస్థానమును దేవలేను. ఏకప్రాంతమందలి గ్రంథాలయములన్నియు సంయుక్త విధానామాసారముగ సంఘములుగా తేవలెను. ఇట్లు తాలూకా, మండల, రాష్ట్రీయ, అఖిల భారత గ్రంధాలయసంఘముగా లేర్పడి దేశమంతను ఉద్యమమును వ్యాప్తి నోందించవలెను. ప్రజలు అట్లుచేసినతో విద్యావంతులును, ధనవంతులను, స్వయంసహాయ ఆత్మగౌరములతో నిండియున్నవారలును అగుదురు. భారతీయులు జాతీయవ్వక్తిత్వమును కాపాడుకొని తమవిధుక్తధర్మమును నెరవేర్చుచు తిరిగి ప్రపంచమంతటను ఉపదేష్టలగుట నిస్సంశయము.


కథ-కలాపము వేదపరిషత్తు. భారతజాతీయనిర్మాణనుందు జాతీయవిద్య అగ్ర స్థానము నలంకరించుచున్నది. ఈవిషయమునకు జాతీయ మహాసభయందు; తగిన ప్రాముఖ్యతి నిచ్చటలేదు. అయి నము దేశమున ఇందుని గూర్చి తగినకృషి జరుగుచుండుట మిక్కిలి సంతోషావహము, తక్షశిల, ధాన్యకటక, వలం ద, మధిర, కాంచీపురము మొదలగు విశ్వవిద్యాలయ ములు పూర్వకాలమందు వర్దిల్లియుఁడి ఆధునిక కాలపు విశ్వవిద్యాలయయులకు మించిన వైభవము కల్గియున్నమాట నిజమే. కాని శుఖ్యముగా పూర్వకాలమున విద్యాభ్యా పము జరిగినది గురువులయాశ్రహములయ డిస్. ఇ మర్యా ద ఇప్పటికిని మనవేశమున సంపూర్ణముగా నశించలేదు. కీర్తి శేషులగు చర్ల బ్రహ్మన్న శాస్త్రి గారు, భాగవకుల హశాస్త్రులుగార్లపఁటి గొప్ప నిర్వాసులు తమయిం డ్ల నే విద్యాలయములు గా మార్చి విద్యార్థులకు అన్నగాన ముచేసి విద్యగరపుచుండిరి. ఇప్పటికిని సోదమును, శాస్త్ర ములును పజీవసులుగా మన్ననన్నా. ఈవిద్యలు గురుకులా శ్రమములయుదు విద్యా విద్యార్థు లభ్యసించుచుండుట చేత నే. కావున సనాతనధర్మమును పునరుజ్జీవముచేసి దేశాభ్యుద యము పొఁడవలె:న్న ఈశాస్త్ర పండితులను, వేడపాడ కులను, ఏపాఠశాలలకోనీడ్చి అచ్చట విద్యార్థులకు విద్యా ว S زیت భ్యాసము చేయవలయునని రోగుటకన్న వారిండ్ల దగ్గర నే వారుండి విద్యార్థులకు విద్యాదానము చేయుటకు అగిరి వీళ్ళను కల్పించుట ఎక్కువ విద్యాభివృద్ధికి హేకు వగుగ. మనయాంధ్ర దేశమున ఈమార్గము ననుసరించి విద్యాధి వని చేయుటకు తగిన సావకాశము కలను. మొన్న ఒకి ఏకాదశికి గోదావరీ మగు కొవ్వూరు పట్టణమున ఆంధ్రగీర్వాణ విద్యాలయ సంఘ మువారి యాజమాన్యము క్రింద పెద్ద వేదశాస్త్ర పరిషత్తు జరిగినది. ఆసభకు రమారమి మూడునఁదలు పైగా సం డితులుకు ఒక ఎ బదిమంది విద్యార్థులను వచ్చియుండి, పశ్చి వారి సంపించి a కారముగ పరీక్ష చేసి ఉమిగులు వాంక పారితోషికముల నిచ్చిరి. అచ్చటకు విచ్చేసిన విద్వాంసులందరును వయస్సు వ ఎంత పెద్దవారైనను, శైశవ మందు అభ్యాసము చేసిన విద్యలో ఏభాగమ మరుపు సఖా గమఁదంచుకొనట చూచి నప్పుడు ఆననిక విద్యాః ధాఃమూలమున విద్య సభ్య ప్రతిఃగ్యావంత మును పద్వపుకుద్యాపకుల సించిన యాధిక్యము సుగీకరింకాకతప్పదు. వేదమంకము, తార్కా వ్యాకరణశాస్త్రములందును పశిక్షలు జరిగినవి. విద్యను పరీక్ష, లేర్పాటుకాబడి కలిగాని అనివార్య కార גי