Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24

} మంచిరత్నాలను మాణిక్యములను గ్రంధాలయసర్వస్వము, 34 దొంగలు దొరలెల్ల దోచి రేయమ్మ పగ వారునివ్వచ్చి బంధించి రమ్మ నీమాటవినకుండి నిందఁ జెందిలేమి ఇడితిమి నీ పల్కుఁ బెడి చెవిఁ దల్లి 3 మాతరొ! నీనీతి ౪ బూతింటిమమ్మ నీ వేష భాషలే నిరసించినాము పరుల వేషమ్ము లే పాటించినాము కోపించి మా పైని • శాపమికమ్మ అపరాధులకుమమ్ము • గృపఁగాచుమమ్మ నీకుగిన్క జనింపమాకుదిక్కెవరె "తల్లిఁజూడనివారు తలతు రేవన్ను" m అనుచు మాపినతల్లి • యాగ్రహంబందె కన్నమ్మ! మాకర్మ కట్టికుడ్పినది. కూటికి గుడకె 162 దితిమి నోరెత్తి మాటాడ 4 సూచలేదమ్మ తల్లి నీ పైఛక్తి తప్పయ్యెనమ్మ నిన్ను కీర్తించుట ల్నిండ్యమ్ము జనని ధర్మమ్ము పలుకుటే తప్పాయెఁ దల్లి ఇట్టి బాధలఁజూచి . హృదయమ్ము కరగి మాకష్టములఁదీర్ఘ మరియుదు నెంచి మాయయ్య చక్రంబు మా చేతికొసగె లు దానిచేఁ కష్టాలు చింతలెల్లనుఁ బాయు 3 గడవఁగఁ గలవు సిరులబ్బు జనని కడగండ్లు దీడి . కాలమ్ము వచ్చె చింతల్ల కేతల్లి తగిన శాస్త్రి రాత్రి ౧౩ గంటలయినది. గాఢనిద్రయందుం 7 టీమి. వీధితలుపుమీద దబదబహని దెబ్బలు వినవచ్చెను. తలుపు తెరచి చూచు సరికి రామస్వామిగారు ప్రత్య క్షమై “దొరగారు మిమ్ములను తక్షణమే పిలుచుకొని రమ్మనమన్నా రని చెప్పిరి. దొరగారి ఆజ్ఞ మీరరానిది. అంద. చేత కళ్ళు నులుపుకొనుచునే బయలు దేరిపోయి కైలుబండి ఎక్కితమి. బండియందు జన సమ్మగము లేనం డుట చేత వెంటనే నిద్ర పట్టినది. మాకి. - Lo - మెళకువ వచ్చి చూచు సరికి “నర్సారావుపేట” స్టేషనుపలె నుఁడెను. వెంటనే బండి దిగితిమి. నాలుగు అడుగులు నడచి చూచువరకది, సంత మాగులూరు స్టేషనయ్యెను అనగా మేము దిగవలసిన స్టేషనుకు అ మైళ్ళ దూరము నందుంటి మన్నమాట, అప్పటికి తెల్లవారగట్ల 4 గంటలైనది. తిరిగి సాయం కాలము 4 గంటలవరకును నర్సారావుపేట పోవునట్టి రైలుబండి లేదు. ఆనాటి మధ్యాహ్నమునకే రావలసిన దాని దొరవారి ఉ తరవు. మామూలు బండి కట్టుకొని పోవు దమన్న సరియైన బాటలేదు. మీద మిక్కిలి రాత్రి మేము రైలుబండిలో నిద్రించుచుండ జోరున వర్షము కురిసిందట. ఇక చేయున దేమి? 3 చింతిల్లకమ్మ. - మంచం బుచ్చిలింగప్ప. a కాళ్ళకు బుద్ధి చెప్పే, తిన్నగా రైలుబాటను పట్టి తిమి. చీకటియందు పడుచు లేచుచు (రామస్వామి గారు మాత్రము నా చేతి పెట్టెయొక్క బలమును పరీక్షింపద లచియో. లేక దానిని పగులగొట్టదలచియో, కాలుజారి నడని వఁక బెట్టి జైలుకట్టపైనుండి క్రిందికి దొర్లిరి. ఒక పొద అడ్డమువచ్చి వారిగమనమును ఆపినది. నా చిన్ని పెట్టెరుజూచి ఇటువంటి ఓర్వలేనివా రందురనియే, తోలు పెట్టెకొనిక ఉక్కు పెట్టె నే కొంటిని) ఉడయము గంటల గుసరికి నర్సారావు పేరు చేరితిమి. ఆనాడు అక్కడనుండి మేము చేరవలసిన గ్రామము పో వుసరికి, కడచినరాత్రి కురిసిన వర్షమువలన గ్రంథాలయ వార్షికోత్సవము ఆగినదని దొరవారు సెల విచ్చిరి. పడిన శ్రమ వృధయైనదిగదా యని మనస్సు చివుక్కు, మన్నది. మరునాడైన పెట్టకతీందని మాలో నొకరనిరి, గానికి దొరవారు తమయామోదమును దెలిపికె. అంతట మనస్సు కుకుట బడినది.. అగ మరునాడు వార్షికోత్సవము జరిగినది. అ గ్ర స నాధిపతిగి గూడ ఏర్పరచిరి, పడిన శ్రమకు, నడచిననాడ కకు తగిన శా సియైనది గదాయని సంతోషించితిమి. - ) - ?