Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

25 స్వప్న కావ్యము. Ku భాగతీయ నాటకకళ భారతీయుల నుద్ధరించును. ఖండ మీ నాదమును వాయిఁ పగలదు. జాతీయ తె'నార లోకమునకు శ్రేయమును కలిగించును. a L లోఁబడియుండు నవీనరం · సల మరి మృత సునకు ఘనాశయములఁ గోల్పోయివి. నీతియు మతము నా దర్శము నుండు సుందరజీవితాగము యొక్క చాతురిని జర్మనీనాటకములు గోల్పోయినవి. ఒకజ్మరీ విమ ర్శకుఁడె యిట్లనినాడు. “మనదుస్థితికి ఐహిక సుఖాభి లాషులగు సైకరుణకూడ సేవగించుకొనునట్లు తుచ్ఛసుఖ మును సంతోషము ప్రధానము ఖగాగల యథమ నాటక ములు రచింపబడుచున్నవి. జ్మాను దేశీయు లీ దస్థితి కఁగీకరిఁపకూడదు. ఈవ్యాధిమ్చలను సుందర స్మారీ నుండి తొలగిఁపవలెను. ” ప్రాన్సులోని సంతులును 'బాగుగ లేవు. వివాహములు, విస్సనములు, కుండగోళ కులదాయ భాగములు మున్నగు విషయము లీ కాలపు నాటక్ రంగ్ స్థలములఁజూర్చి: పఁబడుచున్నవి. “స్ట్రి డ్బర్లు” స్థలములఁజూర్చి,పఁబడుచున్నవి. అశుస్వీడనుకవి “స్వీదను విధి” యను పొత్తమున వసఁత్రి) మను కగ్గలో నొక ఐవోఢచే నేమి పాడించుచున్నాడో జూడుడు! "నా మోముల ఫలంటే దేశముననున్నది ” పాపను! ఐరోపా దేశ మీ ప్రశ్నమును చాలకాలక్షడి గెను కాని ఐరోపాకంఠస్వరము కర్ణకఠోరముగనున్నది. నాటకలోకమున మనరికంగ నాదము కావలెను. భరత మును తేజము నించుక ప్రోత్సహింపవలెను. ఐహికాశ యగులందు స్థావరమైన ఐరోపానాటకమ న మా నవురంగు దైవాశ్రము చూపుటకు, మాపన' జీవితమున కర్మసిద్ధాంతమును ప్రదర్శించుటకు, ప్రకృతిసౌందర్య సందేశమును చెప్పుటకు, దుఃఖాశుభవ పర నూర్గమును బోధించుటకు, చిత్రిజీవనమునఁ గాక ఆక్మత్యాగమున సె ఆనంద మునుపొందు ప్రేమతత్వమును తెలుపుటకు, నూత నిద్బోధనమునకు, భారతీయాశయమె ఐరోపావాటక ము నుద్ధరింపవలసియున్నది. ఆమోములఫలకున్న దేశ మేది? నోములపఁట భారతీయ హృదయముననె కలదు . సీతా దేవి ఫటి వెఱిగి దుఃఖము లనుభవించి తరించిన చోటు, శ్రీరాముడు త్యాగము చేసి ప్రేమించినచోటు, శకుంతల ప్రేమతో గానము చేసినచోటు నాగు నీభరత వర్షమునగల ఋషి పుత్రులు హృదయమును జ్ఞానలకు, వుచేత పశీలించి చూతురుగాక! దేశీయ వాఙ్మం కళల నుతేజితములుగ జేసిన యీ సౌందర్యము నించుక చూతురుగాక! ఇది యొక నూతన యుగారంభము. ప్రపం నయన భరతవర్షమున నూతనశకమున నేమి జరుగు మో చూడవలసియున్నది. - స్వ ప్న కావ్య కావ్యము. చం. జలదము లాకసంబునఁ బ్రశా తని వాదముతోడఁ జేయు గ గ్లలు విని, యింద్రగోపములు సంకుల పంకములందు మ డలీ లల జనువి.తఁ గాఁచుచు విలాసముగా ఁ జరియింప, జ్యేష్ఠపుణా కొలుకరిసఁజ, నెమ్మదిఁ గుతూహలము ఘటియించె నెంతయు= | దం, తడిసిన నేల పైని హిమధాముని యంశుచయంబు బ్రాఁకఁ, గా ల్నడల జలంబు జిందుచూఁ గెలంకులలోఁ గలయఁపిఁజల్లఁ, గా రడవులనుండి కాండ్రుమనియార్చుచు బెబ్బులి రాకఁ దెల్ప, న గ్గడియ ప్రమాదమున భయము గబ్పన జేసెను బాటసారికి౯ | ( తే.గీ. జలదయవనిక చాటున చండిమాను | యొ యమును దిగవల్లి వేంకటశివరావు, టరిగఁ గాలబదుఁడె యుఁటఁ జేసి బి. ఏ. బి. ఎల్ '. కాంతి ని సండ్రమగుచుఁ బ్రాఁకఁగఁ గొడంగె తఱిపివెన్నెల భూనభోంతరమునొ సి | I కం. ఫలభారంబున వంగక | చలనఁబును విడచి సహజ శాంతినిలా సా కలితంబుగ ధశ్రీగుహ ములు నిద్రా సౌఖ్యమఁదు మునుఁగఁ గ సా || 1 3 1