16
m గ్రంథాలయ సర్వస్వము. మ. తలక్రిండర్ నిజబాహువు జొనిపి, చెంత వెలుదీపంపు లే వెలుఁగు జూచు గుమారులనోనుచు సాధ్వీజీవితాదర్శముక్ దెలుఁగుంబొ తగులోని భాగముల యుదేశఁబుఁ జర్చించుచో జలదాంతృత చంద్రబింబరుచులాశలో నిం ఁ బాండు ' సగ్యతిన్ 11. 26 కం. మెలకుపయో నిద్ద్వశ్రయో | తెలుపఁగ శక్తు డగాను దృశ్మాంద్యంబు గలిగెను గ్రామముగ నిజయం : గలయుజ్ సరియయ్యె మదిని XలఁతతొలగెE"1 తే.గీ. అభినవావస్థలోనున్న యవసరమున నాంతర వ్యధలన్నియు నడుగుఁబ ట్టె భావిదృష్టికిఁ బ్రేమప్రపంచి మొకటే | కనబడఁగసాగె సోదరుఁ గంటినపుడు సీ, కమక్కకచాయ కాకుఁజేయఁగ నేర్చు మిసమిసలా రెడి మేనితోడ పాలస్థలఁబునఁ గాళిమసృజియించి తెఱచుగానున్న ముంగురులతోడ సౌజన్యభావంబు శాంతం సంబు సం హతమైన ముద్దు నెమ్మోముతోడ చిరకాలదర్శన స్నేహభారంబు చే నవలెను చిన్నారినవ్వుతో 'డ శ్రీ తే. గీ. సహజకవితావిలాస సంఛన్న వాళ్ల రీసు ఛామాధురీ సాధురీతితోడ నఁజకేతెంచి నాకుసాష్టాంగ్ వెఱిఁగి | యన జఁ డంతిక దేశంబు నందునిల్చె! మ, చీర సందర్శనజాత దైన్యమున మచ్చిత్తంబు సంశ్రీమై పరమానందరసాలవాలమయి సౌభ్రాతృత్వతత్త్వాగ్యమై పరఁగె౯ గన్నుల బాష్పబిందువులు కార్వల్ టై హాసోదరా! పరిరంభంబునొసంగరా! యనుచు నా బ్ హుద్వయి నేర్చితి౯ || తే.గీ. బాహుయుగ్మంబునందున్న ప్రణయమూర్తిఁ | గనులకఱువాఱఁ దృప్తిగాఁ గాంచుచుంటి అనుజుఁ డెంతకుఁ గాని మాతాడఁడయ్యె | ప్రేమరస మాస్యమునం బ్రదర్శి పఁ బడియె ' శం. ఇరువుర మొక్క తల్లిదఱి, నేనును నీవను భేదమున్ బర స్పదమఁ కొలఁగఁద్రోచి చనుబాలను ద్రాఁగితి, మాటపాటలు - జరిపితి మొక్కచోట సరస ప్రధమాన కవిత్వచాతురీ పరిణతి నేర్చినార మొక పజ్జ యెఱుంగ వె యిన్ని సో: రా! చం. పలుకవు కోపమాని ప్రణయభావముజూపవు పాపమా! రసా కలిత భవత్కవిత్వమును గాంచెఁగ నుంటిని జూపుమా, నను గలఁతెలఁ బెట్టఁబోకుమని గడ్డముపట్టి వచించుచుఁడ నా పలుకులు విన్న రీతి గనుపటైన సోదరు మోను పోడినుల్ || తే. గీ. అమృత మొలుకునట్టు అన్నయ్య యనినన్ను ! పిలచె సోదరుండు; పిన్ననవ్వు కావి పెదవి పైని గఁడళించుచునుఁడ। అప్పుడు — పరవశుఁడ నైతి నేను ఉ. తిన్ననియెల్గుతోడ ననుఁ ద్రిప్పవిచూడ్కులఁ బల్కరించి చి న్నన్న ! భవత్సమక్షమున హా! యవ యుగ్మ ముదాఁ టె నిల్చి నే నెన్నఁడు నీదు స్వప్న మున దేశం గినఁ బడి నైతినాఁగ నా కన్నుగవ నితాంతమయి కాల్వలఁగ టైమ్ బాష్పబిందువుల్ ||