Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14

00 గ్రంథాలయ సర్వస్వము". మొనలు గుచ్చుకొని బాధనొంద, వానికి సం క్ష ణము చేసి వానితో నాడుకొనుచుండెను. ఈమె పతి పట్టకుఁ బోవునప్పుడు చిన్న నాటనుండియు సఖులగు మునికన్నియలనుఁడిమాత్రమెగాక, యచ్చటి వృక్ష ముల నుండి, లతలనుండి, పొదలనుఁడియు, పశుపక్ష్యాదులకుం డియు నను గైకొ నేను. కన్నుల నశ్రువులు గారుచుండ వీడ్కో నెల. ఆమె పోవుచుండగ పెంపుడు లేళ్ళు, నెమి ళ్లురు —ఆమెను వదల లేక చెదరి, దీనముగ చూచుచు తమదుఃఖమును తెలియజేసెను. - భాషాతీయమహా నాటిక లెల్ల ప్రకృతిసౌందర్యసమ్మో హరముననె వ్రాయఁబడినవి. అందువలన నె యని మనసు నుత్వేతముగ పవిత్రముగ చేయుచున్నవి. ఆ యినను ఆత్మత్యాగములేక ఆత్మశుద్ధియు, దుఃఖోపశమనమును గలుగ నేరవు. ఇది లోక ధర్మముగ మనకవుం గ్ర హించిరి. అందువలన తమ నాటకములలోని పాత్రము యం దినే బొగుగ ప్రదర్శించిరి. జీవితి సమస్య ఉత్తి యో చినలతో గాక త్యాగమువలనను నిష్కామకర్మవలన గె పరిష్కరింపఁబడునని మన నారి నిశ్చయము. బ్రహ్మ చర్యాశ్రమము స్వీకరింపఁదలంచిన ప్రతివిద్యార్థి యు కొంత నిగ్రహమును పాటింపవలసియుండెను. ఇంయె తరువాతి నాతడు వానప్రస్థాశ్రమమున జేరు ఇప్పటి ఆత్మత్యాగముగ పరిణమించును. ఇందు ఘను లైన ఋషి పుంగవులు వనములనుండి భూమఁడలవిజయ మును చేసిన అలెగ్జాండరునకుగూడ లోఁబడక అతని కాశ్చర్యము కలిగించిరి. వారు ప్రేమమయులు. వారికి విజయభేరులతోడి పనియేమిని విని జూచి రాజాధిరాజు లాశ్చర్యపడి, మెచ్చి, తామును రాజఋషులై యీడివ తత్వమున లీనమగుటలో నాశ్చక్య మేమి? లో స. జయము జర్మనీకవి గతే చిత్రించిన స్త్రీ పాత్రము అద్భుతముగ నున్నవి. కాని మగ్గభావమును ప్రదర్శి చుపట్లగుణము కెన విత్తురాయన్ కి లంగుచున్న ది. ఆస్ట్రియా దేశపు కవియొకడు హీరోయను నాటక ను ను వ్రాసి వాడు. నాయిక యొకయోగ్నీ. బ్రహ్మ చర్యాశ్రమదీక్ష వహించెనుగాని ఆదీక్షకు చాలలేక పోయెను. ప్రణయమహిమకు లోబడిపోయెను. ప్రేమ యనగా జీవితమున సుఖ మనుభవించుటగాక కష్టమన నింద్రియ నిగ్రహము నాత్మవికాశమున నిగ్రహించిన మన శకుంతల యీ మెకన్నా నెంబధన్యురాలు! ఇట్లే యూ స్వనియు దుఃఖమునుభవించి పవిత్రురాలయ్యెను. పురూ ' 1 भ्प వనములు నగ సులు రవుఁడు పళ్లె కష్టము లనుభవించి పవిత్రుడు కావా సి వచ్చింది. ఆమెకొఱకు వెదకి వెదకి గడచి తుద కామెకౌగిలిని కన్నీటితో పొంచారు. లంకా విజయము తరువాత నాంజ నేయుడు వా:ప్రస్తుడుగ నాటకములందు జిత్రింపఁబడినాడు. అతనినిగూర్చి న న్ని వ్యక్తమగుచున్నది. బౌద నాటకమగు నాగానంద మున సబ్స్క్రి్పురుషుడగు రాజేంద్రుడు తానే గరుడున కాహారముగఁ బోవ సమకట్టరు. ఈ నాటకములను ప్రదర్శించుటకు మన దేశ మున కొందఱు యువకులైన ప్రయత్నింపవలసియున్నది. ఐవీన నాటకములను వానిమాత్రుకలకు పాశ్చాత్య నాటక ము లను మనవారు ప్రదర్శప యత్నించుచున్నారు. కాని షేక్సుపియరు జనుల నాకర్షింపఁజాలఁడు. భాషాంతికీ కరణములం ఎ. సాధారణముగ రూపాతకీకరణము లగు చుండును. మఱియు షేక్సుపియకు ఐరోపా దేశ వేష భాషలను భావములను జిత్రించినాడు. అతడు, నిలకు లును తాము చూచిన స్థితిగతులకు బాగుగ జిత్రించియుం టనె ఘనులైరి భాగతీయహృదయములు నాకం ప వలెున్న నాటకమును భారతీయదీపితమును భావములను నాగరీకి మును చిత్రిుపవలెను. గ్రీసు జాతీయతే నేనుక రించి రోము దేశపు నాటకములు రోమువారి హృదయము లాక 30ప లేక పోయేరు. మనకు జనసామాన్యముకొఱకు నా టకము లాపశ్యకములు, భారతీయ ప్రాచీన నాగరికమును వాఙ్మయమును ప్రదర్శించు జాతీయ నాటకములు మనకు గావలెను. భారతీయజనులకు నూతి నాదర్శములను నవీనాశయములను ఉత్సాహమును కలిగించుటకును, జాతీయ కళాప్రదర్శనముకొఱకురు, కావలెను. మనకు నూతనయాత్రలు భారతికధ లు ప్రేమ తత్వజ్ఞానమును స్త్రీపురుషులయందు కలిగించుటకు కా వలెను. రంగ స్థలముల0 i' ఆంగ్లేయకవియగు వెనీ తన కవితె' విమర్శినమున నిట్లు చెప్పినాడు. “కపిలకును జీవితాదర్శమునకును గల సంబంధ మితరపిన వాఙ్మయములందు కన్న నాటకవా యమున బాగుగ కనబడుచున్నది. ఒక సంఘ మత్యంత నాగరికమయినట్టు లా నాటక వాఙ్మయ ప్రాశస్త్యమువలన నెఱుఁగ వచ్చును. కొండొక కాలమున మంచి ముచ్ఛ దశలోనుండిన నాట్యకళ దుర్గతికి దిగిన గాని నశించిన గాని యాజాతియొక్క జీవమె దగ్గతిలో నున్నడని భా వచు, ఏకని సంఘదుస్థితి క ళాముఖములు పోగొట్టును.” ప్ర