13
$ రాదు. 23 భారతీయుల నాటక లక్షణము, నాటకము శృంగా రసప్రధానమగు సంతోష నాటకము కావచ్చును. లేక శృంగార శోకరసమిళిత మగు మిశ్ర నాటకము కావచ్చును. ఇది యెన్నడును కేవ లము శోకరి సప్రధానమగు విషాద నాటకముగ నుఁడదు. భయానక ప్రదర్శనము భీభతృవిషయములును రంగలస ములఁ బ్రదర్శి పఁబడకూడదు. ఏలన వానివలన హృద యమును, మనసును నిర్మలములై శాంతిని పొందక యుద్ధే కమునుపొంది సంక్షుభిరము లగును. అయినను దఃఖమును, తిక్కుంగల రసములును పూర్తిగ విడువఁబడ లేదు. దుఃఖ ములను ఓర్పుతో నెత్తిరించవలెనను ధర్మము బోధింపఁ బడెను. ఏలన లోక మొక్కటి ధర్మము వలన వ్యవహరిఁపఁ బడుచున్నది. అది శుభప్రదమగు “ధర్మ మేవ జయతి” " గ్రీకులు విధినిగూర్చి పలుకుటకు, మనవారును విధి చెయిదమును గూర్చి హెచ్చఁతురు. నీవు బెట్టి పుట్టిందే విధియిచ్చును. నీస్వభావమునే విధి ప్రేరేమించును. సర మేశ్వరుని — దేవతల — ప్రభుత్వము నీకర్మము ప్రేరేపణ చేయును. నీవు కషఃఖము అనుభవించినచో నరియు నీ మేలునకే యగురు. ఏలన సృష్టి మాయ చిక్కుల కొఱకుకాదు. శాంతికొఱకు. అందువలన నె భారతీయ నాటక నులుపపి, ప్రేమతవిషయికములైనవి. స్పెయిను, గ్రీసు, ఇంగ్లాండు, హిందూదేశములు నాలును నాటకములం పట్టిన స్థానములు గనున్నవి. స్పెయినూ, యింగ్లాండులలో G నాటకములు మతములకును. లోకమునకునుగల కలహ య ములో కలిగెను, గ్రీసు దేశములో నాటకము ఉయనీసి యసారాధనమున కలిగెను. ఈ యారాధన మొకప్పుడు క్రైస్తవమతమును పారదోలునంత తీవ్రముగ నుండెను. భారతీయనాటకము గ్రీసు నాటకము వలెనె మతవిషయిక మయ్యెను. జనులను పవిత్రులను జేసి వారికి జ్ఞానమును కలిగించుట దాని ముఖ్యోద్దేశము. అందువలన నే, భార తీయనాటకములు శుభప్రదములగు నాంది మొదలు పెట్టి శ్రేయోదాయక మగు భరతివాక్యముతో ముగి ఇ దలి క థాంశములం మత గ్రంథములనుండి తీసి కొనబడును, అమానుష పాత్రములు విచ్చలవిడిగనున్నవి. ఇది యసహజరును, లోక విరుదము నగునానీ షేక్స్కు యరే యమానుప పాములను నాటకములు ఉపయో గింపలేదా? హేములెట్టులోని దయ్యము నాటక మునం దీవింతులఁపును కలిగించుచున్నదా? మాన విజీవితమున నమానుషవిషయములు లేవా! హిఁదువుకు మాత్రము మన కంటికి గోఐనను కాని లోకమును, మనలోకమును ఒక్క టె సృష్టిలోనివని — మానవుడు దేశముల యాజ్ఞానువర్తి యని. ని నమ్ముటలో తప్పేమిని - భారతీయనాటకములను గూర్చిన యింకొకః షయము ప్రకృతివర్ణనము. గ్రీకు నాటక కవులును, గతే, స్కిల్లరు, హాస్టమరు మున్నగు గొప్పజన్మనకవులును, పేక్సలి యమును పాత్రపోషణమున జా చమత్కృతిని చూపి నారు. వారు తమదృష్టిని మానవునందె బాగుగ నిలి పిరి. భారతీయ నాటక కవి, ప్రకృతి జీవ ప్రదర్శనమునఁ దె భారతీయనాటక తన శిల్పనా చాతుకని చూపుచున్నాడు. ప్రకృతి యొక గురువుగ —ఉద్బోన నాచార్యుఁడుగ నిలనికి తోచును, అల నాటకములును ప్రకృతి సౌందర్య పున రుద్భవకాలమున . ప్రకృతిపండుగలలో— వసంతో త్సవసమయమున ప్రదర్శింపఁబడుచున్నవి. హిందువుల ప్రణయదైవము మన్మధుడు. పుష్పపక్ష ములుగల బాల విలు కాడుగ — పంచాశరుడుగ - వర్ణింపఁబడినాడు, కాళి - దాసుని మహానాటకములలో ప్రకృతి ప్రణయసౌందర్య వర్ణనములుగల భాగములెన్నో కలవు. విక్రమోర్వశీ యము యొక్క మొదటియ క ము హిమానిలయున ప్రకృతి సౌందర్య వర్ణనముతో మొదలు పెట్టును. ఉత్తరామ చారిత్రము వనమందె జరిగెను. మేఘ సందేశమున యక్క ఁ డు రత్నగిం పై విరహ మనుభవించుచు తేక సందేశమును మేఘదూతితో ప×కుచున్నాడు. రాముడు తనరాజ్య మునుబాసి సుందరమగు కూటమునకు పోయినాడు. శ్రీరామునితో యషురితో నా సౌందర్యము నానం శ్రీరామునితో—యషంతో. దము ననుభవించు భాగ్యము మనకెట్లు కలుగును? వారు కాదు. అరణ్యప్రదేశముల కేగినది – ప్రకృతి సౌండగ్య 'మెఱుఁగక, జనాకీర్ణములగు నగరకూపములఁబడి, తిపించు మనమె యగణ్యముల బడియున్నాము. .. మన భరతఖండపు బ్రథమ చక్రవర్తి శకుంతలానంద నుడగు భృతుఁడు. పవిత్రివనములో ఋష్యాశ్రమమున 'ఔఱిగేరు. మహాకవి కాళిదాసుడే తనయవసాన కాల మున సముద్రపుహోరు పినవచ్చు నేకాంతినగము పైన సింహళమున శయనించియుండెని ప్రతీతి. శాకుంతల మున ప్రకృతి సౌందర్యమయము. శకుంతల కాపేరెట్లు కలిగెనుని విశ్వామిత్రుడు జితేంద్రియుఁడై ఘోరతపస్సు చేయుచు తిక్షను మేనక్ కొఱకు విడ నాడగ భీముద్దుల తనయ కలిగెను. దీనికిఁ బ్రాయశ్చిత్తముగ తీవ్రమగు తపస్సు చేయుటకొరకు మారారణ్యములోనికిఁ బోవుచు నాశిశువును ప్రకృతికి విడచెను. అంతే నీ సౌందర్య రాశిని సుందరములగు కుంతములు రక్షించినవి, తరువాత నీ మెను కణ్వమహాముని ఆశయాశ్రమమున బెంను చె ఆమె చెట్లకు నీరుపోయుచు, పెంపుడు నెమిళ్ళు వాడి