12
పు ను. నిది. గ్రంథాలయకు సర్వస్వము ఈ సంగతి exa దేశాధీశ్వరులకొలువున సేవకురాండ్రు యవను లుం గని స్తకములం దుండుటయు నొక కారణముగ చూపఁబడె ఆకాలమున నీ రెండు దేశ ములకును రాకపోకలు కలపనిమాత్రమె తెలుపును. బౌద్ధునిసిద్ధాంతములవలన పైతాగర సుసిద్ధాంతము లుడ్భ వించేనని నిర్నయించిన జర్మత పండితుల కుపయోగ కారి, భరత ఖండమున కుతు, యవని దేశమునకును సంబంధముం డుట నిజమేకాని యివి యొ డొరుల ననుకరించే నుట తప్పు. బుద్ధికుశలత యచుకరి పదు; అనుకర్షి అనుకరించును. షేక్సఫీయకు వెనీసువర్తకుడను నాటక మిటలీనాటక పు టరుకరణము కాడు. (Goethe) ఇఫిజినియా, యురిపిడీసు సనుకరింపలేదు. భరత ఖండము గ్రీసుననుక రింపలేదు. గ్రీసు భరతఖండము ననుకరింపలేదు. త్వయో గ్యత నను సరించియె, ఇ దొక్కొకటియు నొక్కొకవిధము గు వాఙ్మయమును కల్పించుకొనినవి. బాగుగ గమనించిన కొలదిని గ్రీకుల విద్య క్తనాటకమునకును, భారతీయుల చిత్రనాటకమునకును భేదములు కాన్పించును. హిఁడవుల నాటకము గ్రీకులఐక్యతల (Unities) శుద్ధవిషాదమును గమనింపలేదు. వీయాధునిక కల్పనాధిక్యత పూర్తిగ కంబ డినది, ఈతరుణమున భారతీయ నాటకముల ప్రతిఫలనముల నుగూర్చి కొంత చెప్పవలెను, రోము. ఎలిజ ఔత్తు కాలము నాటి నాటకములయందలి తెలిపిహీనుడును, హాస్యం గాఁడునగు పాత్రమునకు మాతృక మన విదూషకుఁడు. బొమ్మలాటలజన్మ స్థానమును గూర్చి వ్రాసిన పిచ్చే ఐరోపాదేశములో మధ్యకాలమునఁ గనఁబడు హాస్య గానీమాతృక విదూషకుఁడే యని . పలికినాడు. మన మిప్పుడు సౌదూదేశమని వాడుచున్న దేశముకన్న నెక్కుడు ప్రదేశమున నె మననాటకముల ప్రాశస్త్యము విజృంభించెను. మధ్యఆసియాఖండమున దొరకిన తాళ పత్రగ్రంధములు, ఆదేశమున మనచక్రవర్తులగు కు నులు స్థాపించిన సామ్రాజ్యమునాటికే మనభారతీయ నాటకశిలను వృద్ధిజెండాని తెలుపుచున్నవి. తీయులు, ఆరవ శతాబ్దము నాటికె, జావాకు వలస కేగి. అచటి ఛాయారూపక ప్రదర్శనము లీభారతీయ నాటక కళాప్రతిబింబను లె. బర్మాలో, సయాములో, కాం భోజములో రంగ స్థలములఁ జూపఁబడిన నాటక ములు, భార రాముని, బౌద్దుని గూర్చిన వె! రామనాటకములు మరియ ద్వీపకల్పములోను, చైనాలోను కూడ ప్రదర్శింపఁబడెడివి. భారతీయుల నాటకాదర్శమే దాని ప్రాశస్త్యము 66' నకును, రంగ స్థలములకును పరస్పర విరోధము కలిగెను క్రిస్తోము 'నాటకకళలెల్ల డయ్యమునుండి వచ్చినవి హాసముత్తు, ఉల్లాసమును భగవంతునుండి రావు. దయ్య ములకుఁడియె కలుగును." అనినాడు. రోములో నట కుల నసహ్యించుకొనుచుండిరి. చైనాలో నటకు లేదు తరములవరకును గౌరవ పరీక్షలకు బోఁగూడదని శాసిం పఁబడెను. భారతీయులన్నమో, నాట్యకళ నొక వేద దేవతలసూత్ర ధారుఁడగు భరత ముగ ఋషికి సృష్టిలో ఆశండము కొరకు తపస్సుచేసి యోగ మున ృత్యశాస్త్రమును బడసిన బ్రహ్మయె బోధించె నని తలంచిరి. 4 కాళిదాసాది భారతీయకవుల నాటకములు స్వతస్సి దముగ లేవని కొందఱనిరి. ఈవిమర్శనము భవిభూతి పలికినమాటలను జ్ఞప్తికిఁ దెచ్చుచున్నవి. “మమ్ములను విమర్శించువా రేమెఱుఁగుదుకు? కాలమనఁతము, లోక ము విశాలకు, నారుచులె యిష్టముకలవా రుండవచ్చును కదా, ” ఈ పలుకులకు తరువాతి ని దేశతా బయులు గడ చిన పిదప జర్మనీలో సురుఁడగు X లేకవి జనించి కాళిదాసును శ్లాఘించినాడు. "మీకు సంవత్స"పున్నూ వికాస ము, తుది ఫలములు, ఆశ్మకత్యంతోత్సాహ గున, ఆనం దమును, విందురు, పండుగము కావలె న్నచో, భూలో కమురు, స్వర్గలోకము నొక్క మాటలో కావలెనన్నచో నేను 'శకుంతల' యని పేర్కొ నెదను, ” అని ప ' కి నాడు. 19 " కాలపానముల యైక్యతలను భారతీయ నాటకము గమనింపలేదు కాని దీనివలన నది యస్వాభావిక మైనదనఁ దగదు. గ్రీసు, ఫ్రాన్సుకవు లీ రెంటిని గమనించింకాని, జూశ్రీరీదేశపు ఎలిజిబెత్తు కాలపు కవులు గమనింపలేదు. జ్మానీ దేశపు శిల్పవిమర్శకుడగు 'లెస్సింగు' ఈమైక్యతాశృంఖలలనుండి వదలించుకొనుట లెస్సయనినాడు. షేక్సు వయరు తన నాటకములఁదు వీనిని గమని. పలేదు. స్థాన కాలయైక్య తలు గ్రీసు వా రిస ష్టియగుట, భారతీయ నాటకము గమ నింపకపోవుటె మంచిదయ్యె, ప్రదర్శనా భావయైద్య తలమాత్రము భారతీయ నాటకములు బాగుగ గమనించి "వి. నాటక కృతిక ర్త యొక్క కర్మసిద్ధాంతము నాటకము విషయములకెల్ల కారణ కార్యములుగల యొక యైక్యతగా గమనించెను. ప్రతీనాటకమఁదు నొకయంత్ర ముండును. ప్రదర్శఃప్రమాణము సంపూర్ణముగ లోని రంగ నుండును. సాధారణముగ రా నాటకములు సంతోషాంతములం, నాటకములం నక్షఁ గారణము, స్తంబైలో పాదేశమన మతము కష్టాంతములునని చేయ. విభ జనము సంస్కృతమునఁ గా 3