8
1 గ్రంథాలయ సర్వస్వము . గౌతమీ, కృష్ణవేణీ పినాకీతుల కానకట్టలేప్పించి, దేశ మును క్షాను:హీతిగ నొనర్చిరి. దక్షిణాదిన 19వ శతాబ్దారంభమున నేర్పడిన యాంగ్లవిద్యావకాశము ప్రాగాంధ్రమాభాగ మున 1:30 వరకును ఏర్పడలేదు. ఇందుకు కోడు చెన్నె పురి కలకత్తాలబండి ఆ కాలమున నే యుండినయెడల తయా వెనతమిళులు మనదేశమ తయు తెలుగు తెలివిని దునుమాడియుఁద రు. నాక్రమించి, ఆంధ్రమాతికి డుపుచు వచ్చే నీ బండి 1900 వరకు నేర్ప డలేడు. ఇంతలో 1850 లో నేర్పడిన ప్రవేశ పాఠ శాలలలో రాజకు హేంద్రవరము, విజయనగరం, లోనివి సుమారు 1875 కు కళాశాలలాయెను. a బందరు కత్తానుఁడి వాల్తేరునకు, అచ్చటనుండి రాజమ హేఁ ద వరమునకు బండి ముందు గా పడెను. మరియు స్టీమర్ల పై బుళరు, కాకినాడ, విశాఖపట్ట రేవులనుండి కలకత్తాకు రాకపోకలుండెను, ప్ర్రా గాంధ్ర భాగ మదివరికే మహ మ్మదీయ, కళింగ, మగాటీ, పరా, సాంగ్లేయ సైన్యముల దాశుల కాటపట్టయి, వివిధమత ప్రచారముల, కాలవాలమ యి, మహాసామ్రాజ్యములు గాని, మతికూటములుగాని లేక, పిల్ల రాజేలతో, చిల్లరదేవుళ్లతోగూడి పరాధికార వర్ణ న్యములకు లో నైయున్నందున, నీ ప్రాంతములలో మతి, భావ, సాంఘిక, రాజకీయవిషయములలో స్వాతంత్య్రము, అధికారిత స్కరణము సంపూర్ణముగ నలవడియుండెను. ఇంతీయగాక, నల్పస్యక్తు లనేకు లేక ముఖమున బని సేయుచు మహా కార్యముల నిర్వహించు ధైర్య స్థైర్యములు, వ్రతనిష్ట ఇచ్చట నేర్పడినవి. తొల్లి ద్రవిడ, కర్ణాట మరాట, మహమ్మదీయ, కలింగ నాగరికతాంశముల కాటపట్టయిన ప్రాగాంధ్రభూభాగము, రైళ్ళకూడలిచే 19వ శతాబ్దానం తీరిచును, 20వ దానియారంభమునను, వంగ, మరాటి, భావవాహినీ సఁపోషితం యెను. బ్రహ్మసమాజము, సంఘ ఁస్కరణము స్వదేశోద్యమము స్వరాజ్యాభిలాష, జాతీయవిద్య, యహింసావ్రతము మున్నగు నవీన భావతరంగములు ఫల వంతమయిన, ద్విశాలమయిన, బ్రాహ్మణతపస్సంపన్నమయిన, బల, ధీ సమన్వితమయిన యీ ప్రాగాంధ్ర భాగమున జెలరేగి నవి. చెన్నపురైలు 1900 వరకు రాకుండుటచే నాంధ్ర సత్త్వము తమిళితంత్రములనుండి కాపాడబడుటయేగాక ఆంధ్రవ్యక్తు లిచ్చిట స్వతంత్ర భావప్రకాశ మొంది చెన్న పురి నావహించు శిక్షాలలో ద్వేగముల నేర్పరచినది. సంప తీఁజాపురి సంస్థానప్రభావా సమయము మొదలు 1840 18 ఆ సమయమున వరకు తెలుగుకవిత్వము పండి తేతరులయిన వాం యాధీ నమున నుండెనని చెప్పియున్నాను. ఈనాంకమీష నుత్త" సర్కారులు బశీలించి యచ్చట సంస్కృతి సాంప్రదాయానుగతమగు విద్యా పరావ కాశముల జాలవరకు నేలగిలి పేరు. స్వత త్రిజీవులైన పండితకుటు బము లనేకములు జీవమోపాధికై, ప్రభు వులమో, ఆంగ్లపాఠశాలఁనో ఆశ్రయిఁపవలసివచ్చెను. ఇంతలో కాళహస్తి గుండి బొబ్బిలివరకు వ్యాపించిన సంస్థానమాలిక నూతిన ప్రభుత్వాధి కారులతో కుదిరి, స్వస్థులై, విభవోపేతులై పడితిసత్కారము జేయనోపి యుండెను. అచ్చటచ్చట తెల్లదొరలచే స్థాపిఁపబడిన పాఠశాలలకు పండితు అవసరమాయికి. ఇట్లు ప్రభుసేవ లోను, పాఠశాలలలోను పండితులలో న నేకులు a వైదికులు వైష్ణవుండిరి. వీరందరు గీర్వాణ సాహితీ సాంప్రదాయాభిజ్ఞులు. అదివరకు వైదికులు, వైష్ణవులు వేదశాస్త్రములు భ్యసింపుచు, తెలుగు కవిత్వముమ నిర సించుచుఁడిరి, లౌకికులయిన ని యోగులు, వఁదిజీవులైన భట్రాజు ు దీని మన్నింపుచుండిరి. ప్రభు సేవాసందర్భ మున శుభాది కార్యములలో బండితులు ప్రభువుల కద్ద 'మగు తెలుగున కవిత్వవైఖరుల బ్రకటింపవలసెను. పాఠ శాలలలోనిపఁడితులు | తెలుగు కావ్యముల బోధింపుచు, మధురాలాపముల మోహమునకా నాంధ్రకవితాధునీ, వ్యకంఠు లాయి. ఇట్టి పండితకవుల ప్రచార మాంధ్ర దేశములో 1840 మండలం 1893 వరకును జరిగిన శతా బాధకామున నుండెనని చెప్పవచ్చును. గోపీనాధం, వెంకటకవి, శిషు కృష్ణమూర్తిశాస్త్రి, మండపాక పార్వ తీశ్వరకవి, కోరాడ రామచంద్రశాస్త్రి మాడభూషి వేంకటాచారి, పేరి కాశీనాధశాస్త్రి మున్నగు పెద్దలీ వద్దమున జేరినవారే. వీరు సంసృ్కృత సాహిత్య సాంప్ర దాయములు జక్కగ గుర్తించి, సూరనార్యుని యనంత రము తెలుగుకవిత్వమున కేర్పడిన పాండితీదారిద్య్ర్య మును దీర్చిరి గాని, వీరి కవితాప్రయత్నములు లౌకిక జాక రహితములై, పొండితీప్రాగల్భ్య దూషితములై, కులవ్ర మాగత నైపుణ్యము లేమిచే ని పుదప్పియున్నవి. ఆంధ్రకవి త్వమునకు విశుద్ధతను, వ్యాకరణాలంకార సౌష్టవమును జేకూర్చి, దేవభారతీ ప్రతిభను కూర్చియిచ్చిరి. ఈసాంప్రదాయములతో సంస్కృ తాంధ్రపొఁడితీX కిమ శుద్ధ వైదికు య్యును సరసకవితాసామ్రాజ్యసింహాసనారూఢులయిన విద్వత్కవు లనేకు లిప్పటికిని జీవించియున్నారు. ఆనఁద గజపతీంద్రుని యాస్థానకవు లిట్టిపొరలే. gt మరల నీపండిలెకవులం సంపాదించి,