28
గ్రంథాల య సర్వ స్వ ము • ల య స బడుచుండెను. ఇప్పుడు కాలినడకను ప్రయా ణముచేయుట అరుదు. పైగా ఎక్కడను హో టలులు ఎక్కువగా నున్నవి. కావున అన్న సత్రములవలన నిప్పు డెక్కువ యుపయోగ ము కనుబడదు. బీదల కన్నదానము చేయు మాట కాదు. అది ఎప్పటికిని అవసరమే. పూర్వపద్ధతిని అన్న సత్రము లుంచుట ఇప్పు డనవసరము, ఈ విధముగా దానముగూడ దేశకాలములను గుఱించి మారును. ఇప్పుడు అత్యవసరముగా దానము చేయవలసినది జ్ఞానము. జ్ఞానదానమువంటి దానము వే కటియుండకు. గ్రంథాలయములు కట్టిం చుట, పత్రికలను దెప్పించియిచ్చుట గ్రంథ ముల కొనియిచ్చుట, గ్రంథములను వాయిం చి గ్రంథకర్తలను పోషించుట ఇత్యాదు లిప్పుడు జరుగవలసిన పనులు. పూర్వ మెట్లుండెనో యేమోగాని ఇప్పు డు ప్రపంచము ముఖ్యముగా మన దేశము దుఃఖమయముగా నున్నది. జీవికలు గడనుట కష్టము; దేశము దారిద్ర్యమున మునిగియు న్నది. ఏవృత్తిలోను పోటీ. ఎవ్వరికిని సుఖము లేదు. కాని మానవుడు సుఖముకోసరము వెం పరలాడుచుండును. దుఃఖమును మఱచి తా త్కాలిక సుఖము ననుభవించుటకు ప్రయత్నిం చును. త్రాగుట, జూదము, సిగ రెట్లు కాల్చుట, సినిమాలు ఇవి అన్నియు తాత్కాలిక సుఖ ము నిచ్చుననుటకు సందేహము లేదు మనుజు ఐకు కష్టము లెక్కువైనకొలది హృదయము లో శాంతి తక్కువై ఇట్టి తాత్కాలిక సుఖ ములకోసరము ప్రయత్నించును. కాని ఇవి ఆనందము నిచ్చునవి కావు. తా కాలిక సుఖములు త్రాగిన రెండు ఘడియలు کیا వానికి బాగుగ నుండవచ్చును గాని తర్వాత వాడా దుఃఖమును ఇబ్బడిగా ననుభవించవల సినదే. అట్లే తక్కిన సుఖములు. అవి మనుజు నకు శాంతము నియ్యజాలవు. సుఖము తా త్కాలికము, ఆనందము శాశ్వతమైనది. అట్టి ఆనందమువంక దృష్టి పడినచో మనుష్యుడు తుచ్ఛసుఖములు కాశింపడు. ఆనందము మన స్సునకు శాంతినిచ్చును. అది సద్గ్రంథ పఠన మునగాని వేరు విధముగా లభించదు. సజ్జనుల గోష్ఠివలన గూడ నది కొంతవరకు లభింప గలదు. ఈ రెండును గ్రంథాలయమున మనకు లభింకుగలవు. నుంచినారు. కవులు తమ భావములను కావ్యరూపమున కవి గ్రంథము నొక్కటిగై కొన్నచో వాని జీవితములోని సారాంశము నంతయు గ్రహించినట్లే. గ్రంథాలయములో మహాకవులను శతాబ్దములు వెరుగనున్న మనము కలిసికొని వారితో సంభాషింపవచ్చు ను వారు నిష్పక్ష పాతముతో నిస్వార్థదృష్టితో మనకు నీతి నుపదేశింపగలరు. పూర్వమువలె గ్రంథ పఠన మిప్పుడంత గ్రంథపఠన కష్టము కాదు. తాటియాకుల గ్రంథములు గాక నేడు చక్కని ముద్రణ ప్రతులు సులభ ముగా లభించుచున్నవి. మనము వానిని విని యోగించుకొని లాభములు బడయవలెను. ము కాదు. తాటియాకుల గ పేద లందరు గ్రంథాలయములకు చందా లేర్పరు చుట ఐశ్వర్యవంతులకు విధి. పేదవారి లిమ్మన నియ్యరు. ఉచిత గ్రంథాలయము కష్టమువలననే సాహు రైశ్వర్యవంతుడై నాడు. కావున వారికి సుఖములు వినోదముల ను, జ్ఞానమును, కల్గించుట ధనికులకు విధి. పూర్వమున ధనవంతు లే పురాణములు, హరి i