Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27

గ్రంథాలయములు - వానియావశ్యకత.. ( పప్పూరు రామాచార్యులుగారు ) ఈ నెల 19 వ తేదీ సాయంకాలము రాణీ సత్రములో తిమ్మన చెర్ల జనార్ధన గ్రంథా లయ వార్షికోత్సవము శ్రీమార్ పప్పూరు రామాచార్యులవారి అధ్యక్షతిలో జరిగెను. మ. రా. శ్రీ కె. వెంకోబరావుగారును ఆర్ . విశ్వంగారును ఈ గ్రంథాలయ వార్షికోత్సవ విషయమున నెక్కు వశ్రద్ధ పూని పనిజేసిరి. శ్రీయుతులు కల్లూరు సుబ్బరావు గారును, బం దరు నుండివచ్చిన చెఱుకువాడ వేంకట నరసిం హంగారును సభనలంకరించిరి. కార్యదర్శిని వే దిక అధ్యక్షునికి సన్మానపత్రము సమర్పింప బడిన వెనుక, కల్లూరు సుబ్బరావుగారు మాటా డుచు నేటికాలమున రామకృష్ణాలయముల కంటె మిన్నగా మనముః సరస్వతీ ఆలయము లను పోషింపవలసినదనియు గ్రంథాలయము) అట్టి సరస్వతీ యలయము లనియు నుడి విరి. చెఱుకు వాడ వేంకట నరసింహము గారు ములలో నిమగ్నులగు చుండిరనియు, సత్య ధర్మశౌచములను మనలో వృద్ధి పొందించు కార్యములను చేయుటలో మనకు ముకి యున్నదిగాని ఆడంబరముకోసరము చేయు కార్యములవలస ముక్తి కలుగదనియు గ్రంథా లయము వృద్ధినొంది గ్రామములలో మంచి స్థానము నాశ్రమించుకొన్న వెనుక గ్రామాభి వృద్ధి కార్యములకు తర్వాత జేయసులభ సాధ్యమనియు నుడివిరి. Ф అధ్య క్షో వ న్యా స ము. గ్రంథాలయముల పోషించుట గ గ్రంథా లయవార్షికోత్సవములు జరుపుట ఈ కాల మున విశేషముగా వినుచున్నాము. A మనదేశములో సవి ఇంకను చాలవు. ఇతర రాజ్యములతో పోల్చి చూచిన యెడల మన గ్రంథాలయోద్యమ మింకను శైశవదశ లోనే యున్నది. ధనము గలవారు దీనిని పట్టు కొని సాహాయ్యము చేయకుండుటే ఇందుకు కారణము. వారు దానములు చేయుచునే యు న్నారు గాని పాత్రాపాత్రావివేచనములేక చే తమ సహజ గంభీరధోరణి సుపన్యసింపుచు మనము మన పుత్రులయొక్కయు పుత్రి కలయొక్కయు బాహ్యశరీర పోషణమునకై వేన వేలు వెచ్చింపుచుంటిమనియు దాని కా ధారమగు మనస్సు బుద్ధి ఆత్మ వీనియభివృద్ధికి ధనము వెచ్చించుటకు వెనుదీయుచుంటిమని యు, బాలురకు ధర్మము నీతి, పుణ్యము నేర్పు ట తలిదండ్రుల ధర్మమనియు, తండ్రి హరి జేరు మనియెడు తండ్రి తండ్రి అని ప్రహ్లాద చరిత్ర లోని నుడి తథ్యమనియు నుడివిరి. జనులు మూఢులై రామకోటి మొదలగు వ్యర్థ కార్య

  • అనంతపురంజిల్లా "తిమ్మన చెర్ల” యందున్న శ్రీ జవార్దన ఉచితగ్రంథాలయ వార్షికోత్సవసమయమునవు

ఇయ్యబడినది. యుచున్నారు. ధర్మములు కాల దేశ పాత్రము లను బట్టి మారుచుండును. ఒళ్ళుదొరకని గుంత అనుబట్టి కల్లువంటి ప్రదేశములలో బావులు త్రవ్విం చుట పుణ్యకార్యము కావచ్చును. కాని ఏగం గానదీతీరమందో బావిని త్రవ్వించుటవలన పుణ్యమరాదు అక్కడ నది యనవసరము. కాశీయాత్ర పోవువారికి మార్గ మధ్యయిన అన్న సత్రము లుంచుట పుణ్యముగా భావించ