Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

నిలయరజతోత్సవమునకు హనుమకొండ వెళ్లి పైన సూచింపబడిన విషయములు ప్రభు జనాబు m యున్నపుడు, ప్రజానురంజకులును, విద్యా ప్రియులు నగు నక్కడి సుబేదారు ఆలి మోల్వీ అబ్దుల్ బాసిత్ ఖానుగారు ఒక గ్రంథాలయమును స్థాపించనున్నారని వినియుంటిని. వారు ఇట్టి ఆదర్శపూర్వకమైన గ్రంథాలయమును స్థాపించి యితరులకు మార్గ దర్శకు ల య్యెదరని నమ్ముచున్నాను. త్వపక్షమునగాని, ప్రజాపక్షమనగాని ఎంత వర కవలంబింపబడవో అంతవరకు మనము విద్యావిషయమున వెనుకకు నడచుచున్నా మని చెప్పవచ్చును. మనకొఱకై విజ్ఞానము నార్జించి, మన ప్రభుత్వము కొన్ని గ్రంథము లలో దాచి మనకు పంచకజ్జాయమువలె శూన్యమున కొక నిదర్శనము. మనము మన బంచి పెట్టునవి యనుకొనుట మన వివేకితా కాళ్లపై ననే నిలబడవలసియున్నది.


గ్రంథాలయాభివృద్ధి . * ( శ్రీ అయిత రాజు జీడికంటి రామారావుగారు ) విద్యకు వికాసమును గల్పించునవి గ్రం థాలయములు. గ్రంథాలయములు భాషాప యుక్తములు. దేశాభివృద్ధికి భాషాభివృద్ధియే ముఖ్యసాధనము. భాషాసమన్వితములగు వివి ధవిజ్ఞాన ప్ర్రబోధగ్రంధ రాశితో భాసిల్లునవి గ్రంథాలయములు. ఈలాటి గ్రంథముల బఠిం చుటవలన మానవున కనేకవిషయములందు తెలివి తేటలు గలిగి, అనుభవవిజ్ఞానసంపత్తి చేకూరనున్నది గావున నీగ్రంథాలయములు గ్రామగ్రామమున నెలకొల్పబడు టధి కావ శ్యకము. దీని వ్యాపనకై యిదివరకు కేంద్ర నూతనగ్రంథాలయస్థాపనకును, గ్రంథాల యోపయోగమును బోధించుటకును విశేష ప్రచారము మరలు సాగించుటకును ప్రయ త్నించవలసియున్నది. ఈ గ్రంథాల యోద్య మమునకు సరియైన ధనసహాయము లభించక పోవుటవలన సీయుద్యమముతగ్గిపోవుచున్నది, సంఘము వారు చాల కృషిసల్పి జిల్లాలలో నూటముప్పదిదాక గ్రంథాలయముల నెల కొల్పించిరిగాని యవిగూడ నిప్పుడు మంద గించియున్నవి కొన్ని గ్రంథాలయము లంత కావున వీని పునరుద్ధరణకును రించినవి. పాఠశాలలకువలె గ్రంథాలయ్యప్తి కిని, వాసిపోషణకును కొంతమొత్తము ప భుత్వమువారు వినియోగించినచో విద్యాభి వృద్ధికై సమగ)ప్రయత్న మొనర్చిన దానిలో జేరును. గ్రంథాలయస్థాకునావ్యయమును భరింప జాలని పల్లెలలో విజ్ఞానవ్యాప్తికై సంచార గ్రంథాలయముల నేర్పరచి తద్వారా విద్యాప్రచారముసులభముగా జేయవచ్చును.

  • నిజాంరాష్ట్ర తృతీయాంధ్ర మహాజనసభ ఆహ్వాన సంఘాధ్యక్షులు గ ఇచ్చిన యువ న్యాసమునుండి.