Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

సంచారగ్రంథాలయమూలమున వయోజన విద్యా సేవ. నిర్వహింపబడినవి. సుమారు 20 ఉపన్యా సములు జీవితాంశ ములమీద 6 గురు ఉప న్యాసకులచే నియ్యబడినవి. అట్టివి 8 పాఠ శాలలు నిర్వహింపబడినవి. మొత్తము 217 మంది హాజరైరి. వివిధ సంగతులు నేర్చుకొను టకు అభిలాషయును, ఉత్సాహమును కలుగు టకు మార్గము చూపుటకంటే వేరేమియు చేయ లేకపోతిమి. ఈవిధముగ ప్రతి సంవత్స రమున మనము చేయగలిగినచో వయోజన పాఠశాల నేర్పరచుటకును 4 లేక 8 నెలలు నిర్వహించుటకును మార్గము చేకూరకలేదు. నా యనారోగ్యమువలనను, దృష్టిమాంద్య మువలసను ఈ పని యీ సంవత్సరము జరుగ లేదు. ఈ సంస్థల నేర్పరచుటకును, సంచార మునకును ఖర్చులు కావలసియున్నవి. కావున నిపుడు మే మట్టివి భరింపజాలము. 1984 లో పాఠ శాల:- ఈ సంవత్సర మున - వేసవి కాలములో హెడ్ క్వార్టర్సునందు ఒక వసతిపాఠశాల నిర్వహించబడినది. వసతికిని భోజనమునకును ఒక్కొక్కనికి రు 6 లు నిర్ణయించబడినవి. పాఠ శాల 7 వారములు జరిగినది. హరిజనుల సంఘ ములలో చాల మంది మాంసాహారు లగుటవలనను, అట్టిసదు పాయము చేయలేక పోవుటవలనను 6 గురు హాజరైరి. అందులో ఒకరు మ రుమధ్యలో వెడలి పోయి. మిగతావారు కొద్దిదినములలో శాకాహారమున కలవడి అదియే యెన్నుకొ నిరి, చదువు ఉచితముగ చెప్పబడెను. వారికి తమిళగద్యమునందలియంశములు పద్యవాఙ్మయము, వ్యాకరణము, పద్యములు అప్ప చెప్పుట, సులభ తమిళ శైలియందు ఉత్తరములు వ్రాయుట, చదువుట, నేర్ప బడినవి. ప్రాథమిక గణితము, సాంఘికశాస్త్ర ము, పారిశుద్ధ్యము, వ్యవసాయము, భారత దేశచరిత్ర, భూగోళము, శాస్త్ర పాఠములు, చిత్రలేఖనముకూడ బోధించబడినవి. పుస్త కములవలన నేర్పబడినదానికంటే నధిక తర మైనది యేమన, దైనందినము వారు ప్రార్ధన, దేహపరిశ్రమ, స్నాన, ప్రాతర్భోజనము, పఠనము మొదలగు వానితో కాలము గడిపిరి, కాలముగడిపిరి, మద్యపానము:—ఈ ప్రదేశమ నం చెక్కు వమంది నిమ్నజాతులకును, అస్పృశ్యులకును నేకార్యక్రమమైనను ముందర పానసమస్యతో వారియుద్ధరణకు మొదలిడవ లెను. అపుడు విద్య యభివృద్ధి చెంద గలదు. చాల ప్రదేశములలో గ్రామఫోను వల్ల నుమ్యాజికులాంతరువలనను కూడ ప్రజలు త్రాగియుండుటచే నాకర్షింపబడలేదు. కాన వయోజన నిరక్షరకుక్షిత్వము, మూఢత్వము పోగొట్టుకొనుటకు మితపానము ముఖ్యా వశ్యకమైన దని తెలిసికొంటిమి. ఈ ఏప్రియల్ మొదలుకొని దానికి మ్యాపులవలనను, బొమ్మలవలనను ప్రత్యేకప్రచారము జరుగు చున్నది. 20 గ్రామములలో జులైయందును, అగష్టులో 29 యందును, సెప్టెంబరులో 84 యందునను, ఇంక ననేకగా మములలోను ప్రచారము జరిగినది చెందినవారుగాన వారియు, ణకు మొదలిడు మ్యాజికులాంతరు ఉపన్యాసములు. అధ్యక్షునియ నారోగ్యమువలన మ్యాజికు లాంతరు ఉపన్యాసము లిపుడు ఆపివేయబడి నవి. దై వానుగ్రహమువలన నవి త్వరలోనే మరల ప్రారంభింపబడునని తలంచుచున్నాము.