Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22

ంథాలయ సర్వ స్వ ము • గ్రం రము వలనను, హెడ్ క్వార్టర్సునుండి పుస్త కములను తీసికొనుటవలనను సంఖ్యలో కొంత తగ్గుదల గాననగుచున్నది. క్రమముగ పుస్తక ములను ఇచ్చుటలో అభివృద్ధిగాననగును. గ్రామసంఘములలో పఠనము :- మాకిష్ట ములలో నిజముగా నిది యొక ముఖ్యాంశ మైయున్నది. కడచినవత్సరములలో చేసిన ప్ర్రయత్నములు పాఠకుల పేర్లు వ్రాయ లేదుగా విజయవంతము కాలేదు. కడచిన 6 మాసములనుండియు పాఠశాల రిజిష్టరువ లే నొకరిజిష్టరు ప్రతిసంఘమునం దుంచబడెను, అరిజిష్టరులలో సంచారకులు ప్రతిసభ్యుడు ఎన్ని పుస్తకములు చదివినదియు వాకబు చేసి, పత్రముల (Slips) సహాయమువలన వ్రాయ బడ్డారు. ఈ 6 నెలలలో 112 గ్రామము లలోనున్న 1523 ప్రజలు మొత్తము 9157 గ్రంథములు పఠించిరి. యము సద్వినియోగము చేయబడెను. వారి సావకాశ సమ యాశించు (3) కనీసము . చదివిన గ్రామములు :- కాణర మే మైననుసరియే. మొత్తము 50 పుస్తక ములకంటె తక్కువ చదివిన గ్రామములు సంతృప్తికరమైనటుల నంగీకరించుటకు వీలు లేదు. ఈ సంగతి వారికి తెలియజేయబడును. వారు అభివృద్ధి కనబరతురని చున్నాము. ఈ రిమార్కు క్రిందికి వచ్చు గ్రామములు 57. అందులో 18 ఆదిద్రావిడ సంఘములు. అవి తక్కువ సభ్యత్వమును కలిగియున్నవి. వానికి తక్కువ పుస్తకము లీయబడును. కావున వారికి పఠించుటకు తక్కువ యవకాశమే కలదు. క ఆది ద్రావిడులకు ప్రత్యేకశ్రద్ధ ప్రత్యేకశ్రద్ధ తీసుకొనబడ వలెను. ఇందులో చాల భాగములకు సంద ర్శనములు (visits) చాలినన్ని లేవు. ఈ విష యమున కేవలము గ్రామసంస్థలను నిందిం చుటకు వీలు లేదు. లేవనగా- (4) గ్రామములో పఠనాన్నత్యము వివిధ సంఘములు బాగును విమర్శించుటలో గమ. నించవలసిన ముఖ్యవిషయము (1) పాఠకుల సంఖ్య (2) సందర్శనములసంఖ్య (3) ఇచ్చిన పుస్తకముల సంఖ్య. ఈఔన్నత్య ప్రమాణములకు తగిన శ్రద్ధ విని యోగిం చుచు ఒక్కొక్క సందర్శనమునకు ఒక్కొ క్కకు ఒక్కొకపుస్తకము చదువునటుల చేయ బడెను. వ్య క్తులఁ ఠనముధికః — సందర్శనమునకు 19.5. ఇది అత్యంతసుఖ్య (maximum) కడ యారు నెలలలో 4 సందర్శనములలో ఒక్కొక్కడు చదివిన పుస్తకముల సంఖ్య చిన 50. మా పుస్తకములు పెద్దయక్షరములు గలవి, సులభ శైలి గలవి, నిరాడ: బరమైనవి, 200 పేజీలకు మించనివి యుపయోగింపబడిన పనిమాత్రము మరువకూడదు. వేసవి పాఠశాలలు. 1932 లో పాఠశాల : 1938 లో వేసవి పాఠశాల 15 దినములు జరిగినది. అదున 40 మంది ప్రముఖులచే జీవితాంశము లన్ని టిమీద నుపన్యాసము లియ్యబడెను. 45 గురు పెద్దలు దానికి విచ్చేసిరి. నాలుగు సంచి కలలో నుపన్యాసములు ముద్రింపించబడెను. కాని, అట్టి కొద్ది కాలములో నేమియు పఠన ముద్దేశించుటకు వీలు లేను. 1933 లో పాఠశాల:- 1933 లో వేసవి పాఠశాలలు గ్రామములలో, 4, 5 దినములు