ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము, బెజవాడ
వార్షికసభ
ఈ తేదీ (25-12-84) సాయంత్రం 6 గంటలకు 17- వఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ సమాప్తి అయినపిమ్మట ఈ సంఘము యొక్క వార్షిక సామాన్య సంఘసభ్యుల సభ శ్రీ దాసు త్రివిక్రమరావుగారి అధ్యక్షతక్రింద సమావేశమై నూతన సంవత్సరమునకు (1935) ఈ క్రింద వివరించిన ప్రకారము ఎన్నికలు జరిపిరి.
అధ్యక్షులు
- దాను త్రివిక్రమరావుగారు,
ఉపాధ్యక్షులు
- రావు సాహేబ్ యం. అప్పారావు గారు, భూపతి రాజు సీతారామరాజు గారు, దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారు
- భూపతిరాజు తిరుపతి రాజు గారు, శ్రీరాజా యార్లగడ్డ శివరామప్రసాద బహద్దరు జమీందారుగారు
- ఉటుకూరి వెంకటసుబ్బరాయ శ్రేష్ఠిగారు, బొడ్డపాటి సీతాబాయమ్మగారు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు,
- బెజవాడ రామచంద్రా రెడ్డి గారు, సి. ఆర్. పార్థసారథి అయ్యంగారు, వామన్ నాయక్ గారు
- కె.రంగనాధం మొదలియారుగారు, సామి వెంకటాచలం శ్రేష్ఠిగారు, ఆట్లూరి వెంకట సీతమ్మగారు
- కాశీనాథుని నాగేశ్వరరావు గారు, గోపు రామచంద్రరావుగారు, మంతెన పుల్లంరాజు గారు
కార్యదర్శి
- అయ్యంకి వేకటరమణయ్యగారు,
సహాయ కార్యదర్శులు
- మల్లెల శ్రీరామమూర్తి గారు, ముద్దుకృష్ణ గారు, తిత్తి బలరామయ్యగారు, మారేపల్లి రామచంద్రశాస్త్రి కవి గారు,
- పుణ్యమూర్తుల రాజశేఖరం గారు, నేత్ర కంటి యోగానంద రావు గారు, సుసర్ల బ్రహ్మదేవరశాస్త్రి గారు,
- వేముగంటి పాపాయమ్మగారు, బులుసు వెంకట సుబ్బారావు గారు, కొండ సచ్చిదానంద రాజు గారు,
- కైప సుబ్రహ్మణ్యశర్మగారు, మాడపాటి హనుమంత రావుగారు, పప్పూరి రామాచార్యులు గారు,
- సి.వి.రంగం శ్రేష్ఠిగారు, చట్టి నరసింహారావుగారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు.
కార్య నిర్వాహకవర్గము
- గంజాంజిల్లా - పుల్లెల శ్యామసుందర రావు గారు, జగన్నాధపాణి ఖడంగ గారు, పొట్నూరి స్వామిబాబు గారు
- విశాఖపట్నం - పురిపండా అప్పలస్వామిగారు, తెన్నేటి విశ్వనాధం గారు, బుర్రా శేషగిరిగావు గారు
- తూర్పుగోదావరి - నరసింహదేవర సత్యనారాయణగారు, కందుకూరి రామభద్రరావు గారు, నాళం కృష్ణ రావు గారు
- పశ్చిమగోదావరి - నరహరి శెట్టి ఆంజనేయులుగారు,వేగేసిన నూరపరాజుగారు, కలిదిండి గంగరాజుగారు,పోతాప్రగడ శ్రీ రామారావుగారు
- కృష్ణా — కామి నేని వెంకటప్పయ్య గారు, రేపాల బుచ్చిరామ శేషయ్యగారు, పురాణం సూరిశాస్త్రి గారు, గుత్తా వీరయ్య గారు
- గుంటూరు - పాతూరి నాగభూషణంగారు, కసూరి కుటుంబరావు గారు, నడింపల్లి లక్ష్మీనరసింహారావు గారు
- కర్నూలు - రాజా పెద్దసుబ్బారాయుడుగారు, దేశపాండ్య సుబ్బారావు గారు, శేవూరి యల్లమందయ్య శ్రేష్ఠిగారు
- అనంతపురం — హట్టి శంకరరావు గారు, కాండూరి వెంకటసుబ్బయ్య గారు, కల్లూరి సుబ్బారావు గారు
- కడప — టి, రామకృష్ణయ్య గారు. యస్. కృష్ణస్వామిగారు,
- బళ్లారి - టి. రాఘవాచారి గారు
- చిత్తూరు - టేకూరి సుబ్రహ్మణ్యంగారు, బూదూరు రామానుజులు రెడ్డి గారు, యం. శ్రీనివాసాచార్లు గారు
- నెల్లూరు — గండవరపు హనుమారెడ్డి గారు, బొమ్మా శేషురెడ్డిగారు, తూములూరు శివరామయ్య గారు
- మద్రాసు — కస్తూరి లక్ష్మీ నరసింహారావు గారు, ఆర్.జనార్ధనరావు నాయుడు గారు
- రాజపోషకులు - కుంతెన పుల్లంరాజు గారు, పొందువ్వ