15
A. 17 వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభ - తీర్మానములు. సంఘము నొకదానిని ఏర్పరచుటకు ఈ సభ వలసినదిగా ప్రభుత్వము వారి నీ సభవారు వారు తీర్మానించుచున్నారు. r. ఉ: యం. రామారావుగారు ఆ ః నరహరిశెట్టి రంగా రావుగారు రాల గోపాల శ్రీ, కీ॥ శే॥ ఆంధ్రరత్న దుగ్గిరాల కృష్ణయ్యగారి జీవిత చరిత్ర రచించిన గుమ్మ డిదల సుబ్బారావుగారిని, శ్రీవారి గ్రంథము లన్నియు ప్రచురించిన ఆంధ్రవిద్యాపీఠ గోష్ఠి వారిని ఈ సభవారు అధినందించుచు శ్రీవారి గ్రంథరాజములను ఆంధ్ర దేశములో నున్న వివిధ గ్రంథాలయములవారు వారి గ గ్రంథా లయములందు ఉంచుట అవసరమని ఈసభ వారు అభిప్రాయపడుచున్నారు. ఉ: సుసర్ల బ్రహ్మ దేవర శాస్త్రిగారు ఆ : మల్లెల శ్రీ రామమూర్తిగారు బెజవాడ. ౬. ఇటుపై జరుగు సంవత్సర సభలలో జరి గిన సంవత్సరముల యొక్క కార్యక్రమ మును ఆదాయవ్యయ పట్టికను ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘమువారు తప్పక ప్రక చుచుండవలెనని యీ సభవారు కోరు చున్నారు. ఉ: పాతూరి నాగభూషణంగారు ఆ: అయ్యంకి వెంకటరమణయ్య గారు 2. పంచాయతీ బోర్డులచే నిర్వహింపబడు గ్రంథాలయములకు గాని లేక బోర్డు పేరున గాని పంచాయతీ ఫండునుండి పత్రికలు వగై రాలు ప్రభుత్వపు టనుమతి లేనిదే తెప్పించ రాదని గావించిన సర్క్యులరువల్ల గ్రామ ప్రజలవయోజనవిజ్ఞానా భివృద్ధికి భంగకరము గావున సదరు సర్క్యులరును రద్దు పరచ కోరుచున్నారు. అధ్యక్షులు. 05 ౮. మన రాజధానియందు నానా భాషల
- ప్రచురింపబడు గ్రంథముల పట్టిక దొరతన
మువారు ఫోర్టు సెంటు జార్జి గెజిటులో మూడు నెలల కొకసారి ప్రచురించుటవలన ప్రజా' బాహుళ్యమునకు లేశమును లాభము కానరా నటుల ఈ సభవారు దొరతనమువారికి తెలియ నందుని జిల్లా గెజిటులోకూడ ప్రచురింప చేయు పరచుచున్నారు. • ఉ : న. ఆంజ నేయులుగారు ఆ : అ. వెంకటరమణయ్య గారు చెన్నపురిలోనున్న కెనిమిరా లై బరీ వారివలెనే మన ఆంధ్ర విశ్వవిద్యాలయాధి | కారులును ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయములనన్ని టిని తమకు జేరిక గా చేసికొని ఆయా గ్రంథాల యములకు వలయు గ్రంథములను బదులుగా నిచ్చి పుచ్చు కొనుటలు జరుపుటకై తమసమ తిని తెలుపగలందులకు ఈసభవారు కోరుచు న్నారు. అధ్యక్షులు. ౧౦. ఇదివరలో మద్రాసు ప్రభుత్వమువా రు పంచాయతీబోర్డులకొసంగుచుండెడిగ్భ్రాం టును ప్రస్తుతము నిలుపుదల చేయుట గ్రామ ప్రజలవిజ్ఞానాభివృద్ధికి భంగకరము గావున వెంటనే మరల రాబోవు 1935- 36సంగ్ జ బడ్జెటు నుండియు పంచాయతీబోర్డుల చే నిర్వహింప బడిన గ్రంథాలయములకు గ్రాంటు నేర్పాటు చేయగలందులకు మద్రాసు ప్రభుత్వము వారి నీసభవారు గోరుచున్నారు. అధ్యక్షులు