Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

15 ౧౨వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ. ვი దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి గారి అకాలమరణమువలన భారతదేశము నంతకు కలిగిన తీరని లోపము:కు యీ సభవారు చింతిలుచు వా యాత్మజనులకు తమ సానుభూతిని తె%పుచు వారి యాత్మకు శాంతి గలుగు గాళ యని పరమేశ్వరుని ప్రార్ధించుచున్నారు. ప్రజల యొక్క పర్వవిధములగు అభివృద్ధికి ముఖ్యపాదనము జ్ఞానాభివృద్ధి గనుకన్న, అందుకు తగిన సాధనములు ప్రస్తుతమా మనదేశమున లేకపోవుటచే ప్రజలం దుస్థితి ఁదుండుటచే — యీ క్రిందివిధాన ననుసరించిన సంస్థలను వెంటనే నెలకొల్పు టకు ప్రజలనున్నా, స్థానిక సంఘముల వారినిన్ని యీ సభవారు హెచ్చరించుచున్నారు. 2 (క) పజలకు అవసరమగు విషయముల గూర్చి వారికి దెలియువిధమున ఉపన్య నించగల సంచారబోధకులకు నియమించుట — వారి బోధనకు సాధకముగ నుండుటకు కరపత్రములను ప్రచురించుట, మాజిక్ లాంతరు సహాయము చేకూర్చుట, (చ) తాత్కాలిక పాఠశాలల స్థాపించుట, (ట) సంచార గ్రంథాలయ పేటికలను స్థాపించి, గ్రామములలోను పట్టణ ములలోను వ్యాపీ పజే గుట, 3. 3. (క) గుంటూరు బెజవాడ మ్యుసినీపు సంఘములవారు సార్వజనిక ధర్మ గ్రంథాలయకులను నెలకొల్ప్ జ్ఞానాభివృద్ధికి తోడ్పడు చున్నందులకూ, తెనాలి తాలూకా యందలి గ్రంధాలయముల కొపుగుటకు రు 1000-0-లు గ్రాంటు యిచ్చిన అబోర్డు వారిని ఆ మ్యునికి పాలిటీలను యీ సభవారు అభినందించుచున్నారు. (చ) ఆంధ్ర దేశమునందలి యితర మ్యునిసి పాలిటీలు కూడ సార్వజనిక ధర్మ గ్రంథా బుములను స్థాపించుటకు యీ పథవారు కోరుచున్నారు. (ట) అంధ్ర దేశమునందలి ప్రతి తాలూకాబోర్డుకు తమ ప్రథాన పట్టణము లందు ఆ తాలూకాయఁదని ధర్మగ్రంథాలయములకు సహాయ గ ఉండునటుల నొక కేంద్ర గ్రంథాలయమును నెలకొల్పాటకు యీ సభవారు కోరుచున్నారు. 4. (క) ప్రస్తుతనూ గ్రంథాలయముల నిమి తము స్థానిక ప్రభుత్వమువారు యిచ్చుచున్న గ్రాంటు ఆత్యల్పనకు గానుండి అనవసర ముగునట్టియు, ధర్మ గ్రంథాలయోద్య మమునకు అనర్దక మైనట్టియు, ప్రతిబంధనలతో గూడియున్నది. మె (*) 0017 దేశమునందలి గ్రంధాలయములకు మాత్రము లక్షరూప్యములకు తక్కుగాకుండ సానిక బొక్కసముకుండి ప్రతి సంవత్సరము యిచ్చుచుండ వ లెను, (ట) గిఁధములను కొనుటకు ప్రస్తుత మేర్పడియున్న జిల్లా విద్యాశాఖాధి కాయెక్క ఆమోదమును తీసి వేయవలయును. 1