Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము.


అభినయ శాస్త్రము.

పల్లూరు సంస్థానాధీశ్వరులైన శ్రీ బొమ్మ బొమ్మ దేవర వేంక టనరిసింహనాయుడు గారు వీరికి స్నేహితులు. వారిప మన వీరు న్యాయవాదిగ నుండిరి. కావ్యా సం॥పాం తమన నీ సంస్థానపు ముఖ్య దైవమగు వల్లూరు వేణుగోపా లస్వామినిగూర్చి కృతులు, పదములు, జావళీలు 1 రచిం చిరి. అభినయశాస్త్రమనిన వీరికి గడుభీతి. స్వయముగ గొందఱకు బోధించుటయేగాక "అభినయం కొముది ” * యనుగ్రంధము కూడ రచించిరి.

నాటక రచనము.

CFFF సం||లో ఇంటనే పండితులయొద్ద మురారి రచితములు మున్నగు నాటకములు తర్కారిశాస్త్రములు నభ్యసించి ఆంధ్రమున బొత్తములు వ్రాయుచుండిరి. “తర్కకౌముది ” *యము తెలుగు గ్రంథమును రచించిరి. నాట కాంధీకరణము ఖేలనానుకూలముగ నుండుచుఁ డె ను. ౮౯౦ సంవ "జానకీ పరిణయ నాటక ము* ను టెలిగించిరి. రంగస్థలమున కనుకూలముగ నుండునట్లు శ్రీ కాండూరి నరసింహాచార్యులు వారి సహాయముతో పాటలు కూర్చి చేర్చిరి. దీనితో బాటు “ మనోలక్ష్మీ శ్రీవిలా స"*మను నొక స్వతం త్య్ర నాటక మును గూడ గచించిరి.

సంఘసంస్కరణము.

గొన్ని ఈ కాలమునందు ఏలూరులో గుంటూరు భానుమూ రి యను పతీత సంసర్ది కా యూం వైదికులు ధనకాంక్ష చే బ్రాయశ్చిత్తము జరుప నిరాకరింప, శ్రీ రాములుగారు చాటపట్టు వా వాస్తవ్యులయిన గుండు సుబ్రహ్మణ్య చయనులు గారి యాధ్వర్యము క్రింద నతనికి బ్రాయశ్చిత్తము గావింప జేసిరి. ఇందు పై సరుకక్షల కనూయ పెరి గెw. ఈ సుద క్భమున వీరు జంపిన ధర్మశాస్త్ర చర్చ యద్భుతము. మూడు రాత్రులలో "పతిత సంసరి పొయశ్చిత్తకోపన్యాస ము”“ ఆచారనిరు క్తి” “ దురాచార పిశాచి భంజని ” యను మూడుగ్రంధములు వ్రాయు అ సం|| న్యాయకౌముది ” * యను న్యాయశాస్త్రగ్రంథ న్యాయశాస్త్రగ్రంథ on s a " మును పద్యరూపముగ రచించిరి.

తెలుఁగునాడు.

()౮౯ఖి సం॥లో " తెలుఁగునాడు" అను ఆంధ్ర 1. శ్రీ వెంక టేశ్వర ప్రెస్, మదరాస్, జేశ్వరప్రెస్, 1902,

  1. సరి స్వతీభండారి ప్రెస్, మదరాసు 1990.

7 మొదటి కూర్పు 1899, రెండవకూర్పు వాణీప్రిస్, రెజవాడ, 1917. • M వీధిని రచించిరి. ఇట్టి గ్రంథము లాంధ్ర భాషలో మిక్కిలి యరుదు, శ్రీనాధుని వీధినాటకము జాతిలో జేరినదైన ప్పటికి, అందులోవలె స త్యంతముగ స్త్రీ వర్ణనమును, కవియొక్క స్వయంవ్యక్తిత్వమును ఇందు గానరావు. ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస యను భాగముమాత్రమే రచించిరి. ఆంధ్రబ్రాహ్మణుల లక్షణములు ఇందు రమ్యముగ వర్ణింపబడినవి. జాతీయములతోనిఁడి శైలికడు హృదయంగమముగ నుండును. ఇవిగాక చక్కట్లదండ ”1 యను నొకఅచ్చ తెలుఁగు నీతిశతక మును రచించిరి.

వైశ్యధర్మములు.

కూర సం ప్రాంతమున నాంధ్ర దేశమున వైశ్య ధర్మవిషయమైన వివాదము ప్రబలెను. వేదోక్త కర్మల కరులమని వైశ్యులును, గారని కొందఱు బ్రాహ్మణు లుచు సభలు చర్చిలు జరుపుచుండిరి. ఆ కాలమున డిస్ట్రి క్టు మునసబుగానున్న శ్రీ ఆత్మూరి లక్ష్మీ నరసింహ శ్రేష్ గారు యజ్ఞము చేయుట తటస్థించెను. ఈవివాదములో శ్రీరాములు గారు వైశ్యులపక్ష మవలంబించి "వైశ్యధర్మ దీపిక ” † యను నొకగ్రంధమును “శ్రాద్ధ సుశయ విచ్ఛేది ” రాయను చిన్నపొత్తమును రచించిరి. " ౧౮౯ర సంక్షే॥ నకు బూర్వమే అప్పుడప్పుడు “సమ స్కార విధిదీపిక” * చిలుకల కొలికి శతకము ” * ముదు లగుమ్మశతకము లగుమ్మ శతకము ” * రచించిరి. “సూర్యశతకము” ను భాషాంతరీక రించి:, సంస్కృతమున కామాక్షీ శతకము ” * వ్రాసి విగ్రహారాధనమును సమధికాంచుచు "విగ్రహా గాధం తారావళి ” త యసు పద్యమాలిక గూడ రచించిరి.

ఉపన్యాసములు.

GJEY సం||న వీరు న్యాయవాదివృత్తి విసర్జించి రనియే చెప్పచ్చును. ఆదాని ప్రకృతమం దాపశ్యక మైన యాచారముస్కారవిషయమై జనసామాన్యమున కుపన్యాసములిచ్చును గొంత కాల మిల్లు విడచియే గడపిరి. గొప్పగళముతో అసమాన వాత్ప్రవాహముతో జనరంజ కమైన సూ కమైన సూక్తులతో గృహాంతర ములందే గాక బహిరంగ రెండవకూర్పు వాణీ 1 మొదటికూర్పు * 1894 రెండవకూర్పు ప్రెస్, గుడివాడ 1911. † మొదటికూర్పు * 1893 రెండవకూర్పు వాణీ ప్రెస్, బెజవాడ 1909. శ్రీ వాణీ పెస్, బెజవాడ 1896, ‡ దేశోపకారి ప్రెస్, ఏలూరు 1902. [ వాణీ ప్రెస్, బెజవాడ 1900.