Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దాసు శ్రీరాములు.

ప్రదేశములలోకూడ వీ రుపన్యసించునప్పుడు వేలు జనము చేరెడివారు. సహజముఖ సంగీత సాహిత్య ప్రియుడగు టచే వకృత్వము మఱింత హెచ్చుగ నుండెను.

మద్రాసులో నాటకాంద్రీకరణము.

౧౮౯౭-౯౮ సు| లలో వీరు ఖండ్రిక సీతారామ వరము గ్రామము విషయములో శ్రీరాజా పాపమ్మా రావుబహడర్ గారితో వ్యాజ్యమాడుచుండు సందర్భమున మదరాసులో నుండికి, అప్పు డీయనకు మిక్కిలి ప్రేమా స్పదురాలగు కుమార్తె వేమూరి శారదాంబకూడ తన భర్త అక్కడ చదువుచుండుటచే ఆపట్టణములో నుం డెను. అక్కడనున్న కాలములో నా పురమందలి ఆంధ్ర విద్యాథుకాల ప్రోత్సాహముచే కాళిదాస విరచిత యవిజ్ఞానశాకుంతలము” ను వీరు శుద్ధాంధ్రములోనికి భాషాంతరీకరించిరి. ఇందు గఁగస్థలమున కనుకూలముగ 66 దమకుమారె సాయమున D "" గొంత సంతగీ భాగము గూడ "జేర్పబ`డెను, “ ముద్రాగాక్ష సము "*రుగూడ అచ్చ తెనుగుననే వ్రాసిరి. మిశ్రాంధ్రములో “ఉత్తరరామ చరిత్ర”*" మహావీర చరిత్ర” “మాలతీమాధవీయము ”§ “రత్నావళి" నాటకములును భాషాంతరీకరించిరి. "కురం X గౌరీశంకర” * " మంజరీ మధుకరీయ ” * నాటకముల స్వతంత్రముగ రచించిరి. OFFF సం లో ఒక ధర్మశాస్త్ర చర్చావిషయములో వీరు నిజాంయిలాఖారు బోయి వరంగలం మున్నగు ప్రాంత మొలలో నుపన్యాపము లిచ్చిరి.

దేవీభాగుతాము.

OUFF సం| డిశంబరు నెలలో వీరత్యంత ప్రేముతో "జించి స్వయముగ విద్యగరపి, సంగీత సాహిత్యములందు నేర్పని గావించిన తిన కడపటి సంతానమగు శారదాం బ శాశ్వతబ్రహ్మలోకమున కలగెను. ఈవిచారనివార ణోపాయములలో నొకటిX ౧౯౦౦ పం లో వీరు దేవీ భాగవత 1 పురాణమును దెలిగింపదొడగిరి. ఈ కారణమును వీరు దేవీభాగవతిపీఠికయం దిట్లు వ్రాసిరి, “ కారణాంతర వశంబున దైవ ప్రేరితుండ నై శ్రీ దేవీ భాగవతంబు తెలుగిం " ఆనంద ప్రెస్, మద్రాసు 1998. 65 J “ మంజువాణి, ” మంజువాణి ప్రెస్, ఏలూరు 1902, ఏ " సరస్వతి" సుజనరంజనీ ప్రెస్, కాకినాడ 1900. ‡ " వైజయంతి, ” వైజయంతి ప్రెస్, మాంటురోడ్, 66 మద్రాసు 1839. 1. మొదటికూర్పు బాణీప్రెప్, బెజవాడ, 1907 - 22 " ఈ దేవీ భాగవతము మహాపురాణములలో నొక్కటి. ఈభారమైన కార్యము వీరియిదు మాసములలో ముగింపగిలిరి. దేవీ భాగవత పీఠికి యందు కవిగారి వం చరిత్రము, స్వీయ చరిత్రమును దెలుపబడుటయే గాక వీరి కాంధ్రవ్యాకరణఛందోవిషయములందుగల యభిప్రా థ మచ్చా పడుటలో కొంత యాలస్యమయ్యెను C.FOL యములు గూడ గొఁతపఱకు వ్యక్తపరుపబడినవి. ఈగ్రం ౧౯౦౭ సం॥లలో ముద్రణము ముగిసి ప్రచురింపబడెను. ఇది అల్లూరుసోమేశ్వరుని కంకితము గావింపబడెను. వీరు తమగ్రంథము నచ్చొత్తించుచుండగా ములుగు పాపయ్య గారు ఆంధ్రీకరించిన దేవీ భాగవతనుఁడు కలదని వీరికి దెలియవచ్చెను. ఆధునికులగు తిరుపతి వేంక టేశ్వరకవులం రచియింప మొదలిడిపట్లును దెలియును. దేవీ భాగవత రచన కాలమందు గూడ వీరు త్తరాంధ్ర దేశమునందు సం చారము గావించుచు, నవమస్కంధమునందలి భక్తికల్ప ద్రుమశతకము పాలకొండలో రచించిరి. ౧౯౦౧ సం||లో ఆషాఢమాప మధికమా, శ్రావణ మధికమా _యను చర్చగలిగి, యీ సంశయ విచ్ఛేదనము నిమి త్తము రాజము హేంద్రవరమున నొక పరిషత్తు సమా వేశమయ్యెసు. అందులకు అధిక మా సనిర్ణయము నియ మింపబడిన మువ్వురు తీర్మానికర్తలలో శ్రీరాములు గారొక్కరు. సభయందు వీతీర్మానమే (శ్రావణమధిక మని) ప్రబలి యామోదింపబడెను. స్క (ధత్రయాత్మ కంబగు జ్యోతిషమునఁదు వీరికిగల ప్రావీణ్యమునకు వీరు వ్రాసిననిర్ణయము † సాక్షి భూతమగుచున్నది.

గ్రంథప్రచురణము.

౧౮౯౫ సం' లో వీరు న్యాయవాదివృత్తి మానినను ౧౯౦౨ సంన తన నాల్గవ కుమారుని వృత్తి యందు బ్రవేళ పెట్టి ప్రోత్సాహపరచుటకై తిరిగి ప్రవేశించి తొంతికాల ము పనిచేసిరి. ఈ కాలములోనే ఈకాలములో సే ఖండ్రిక సీతారామపర ములో నొక పాఠశాల పాపించిరి. C౯ర సంస్థ మొద లుకొని వీరు తమ గ్రంథముల ప్రాచుర్యము విషయమై కృషి చేసిరి. కొన్నిటిని స్వయముగను, గొన్నిటిని సాహి త్య విషయక నూ సపత్రికలలోను, దమపు సక ములను బ్రఛు రించిరి. ౧౯౦ సంస్థలో ఖండ్రికి సీతారామవరములో పదివఱ కెట్టి దేవాలయమును లేకుండుట జూచి చిన్న హను మద్దేవాలయమును గట్టించి వపతి గల్పించిరి. 1 వివేక వధూవీ ప్రెస్, రాజమండ్రి 1901,