దాసు శ్రీరాములు.
వీటిసంస్థానమునందు విద్యాస్థాన మైన ఆకిరిపల్లె క్షేత్ర
మునకు ౧౮౬ళి సం॥ నం దెమక జెప్పకుండ అధకారాత్రి
మునందు బయనమైపోయి యిచ్చట రమారమి ౧౦ మాస
మలుండి యచ్చిటి పండితులయొద్ద సంస్కృత వ్యాకరణ
మభ్యసించిరి. అనంతరము నూజివీడు వల్లూరు సంస్థానములలో నష్టావధానము, వ్యస్తాక్షరీ కవిత్వములందు దమ
కౌశల్యమును బ్రదఙ్శంచి మెప్పువడసిరి. ఇప్పటికి వీరికి
౨౦ సంస్థ లం. ఈ వయస్సులోనే " గొల్లపల్లి రఘునాథ
శతికము ” *ను “ పంచినృసింహ క్షేత్రమాహాత్మ్యము” *ను
వయేట “సారసంగ్రహగణితి ము” *
రచించిరి.
ఉపాధ్యాయత్వము.
౧౮.౭౨ సం॥ లో గుడివాడలోని ఆంగ్లేయ పాఠ్ శాల కాంధోపాధ్యాయుడు గు నేగెను. ఇక్కడ వీ రాంగ్లేయపాఠములు స్వయంకృషి వలన స్చే యిత రులకు జెప్పుచు వృద్ది పరచుకొనుచుండిరి. ఆంధ్ర గీర్వాణముల యందును గృషి సల్పిరి. మదరాసునా స్తవ్యులుగనుండి తెలుగువారిలో సుప్రసిద్ధులైన కీ. గెంటాల వెంకటసుబ్బారావుగారు గుడివాడలో వీరి శిష్యులు. రమారమి అ సం॥ లు మాత్రము గుడివాడలో నుండి, పిదప నా తాలూకాలోనిదే యగు కవుృతి వరములో గ్రామస్ధులలోరిక పైన ఇంగ్లీషు, తెలుగు చెప్పెడి ప్రైమరీబడి స్థాపించి, తనయొద్ద చదువుకొనిన యొకని నక్కడ నుపాధ్యాయుడుగ నియమించి, ౧౭ర సం॥ర మధ్య మాపటకు నక్క డనుంది. వారి సం లో డోకిపఱ్ఱు గ్రామసులచే వాహూతుఁడై యక్కడ నొక పాఠశాల స్థాపించి ఆంధ్రాంగ్లగీర్వాణములు బోధించుచు, కవిత్వ ము చెప్పుచు నా గ్రామస్తులచే జహుమాసములును 'మెప్పును బడసికి, వారి సం॥లో 'తెలుగు జనరల్ టెస్ట్' పరీక్షయందును, మున సఫుకోటు ప్లీడరీపరీక్ష యందును గృతాథు౯ 'లె3. ఇదంతయు, వీరి స్వయంకృషిఫలమే. మఱియు నీయేట నే "లక్ష్మణా విలాస ” * మను గ్రంథ స”* మును లలిత మె లిలో రచించిది.
న్యాయవాది.
తాకల్పవల్లి" అను సంఘ సంస్కరణ సంబంధ మైన యొక పత్రికను స్థాపించి కొంతవఱుకు నడపిరి. ఈకాలమునందే వీరు "అభిన పద్య ప్రబంధ”1 మను శబ్దార్థాలం కార ప్రథానమైన యాఖ్యాయికను గూడ వ చించిరి. కూర సందెనం దింగ్లీషులో మొదటి తరగతి న్యాయవాది పరీక్ష వాదిపరీక్ష యందు గృతారు లేరి. ఈ పరీక్షకు జదువుటలో వీరు దినమురకు ౧౯ ఘంటలు కృషి చేసిరి. వృత్తియందు మిక్కు గు పనిగల్గియుండియు దమ సహజ గ్రహణ ధారణశక్తులవలనను, ద దేక దీక్ష వలనను, స్వయంకృషి వలనను, విజయము గాంచగల్గిరి.
ఏలూరులో న్యాయవాది.
శనివారసంలో ఏలూరులో సాపింపబడిన సభా నేలుకోటులో వీరు ప్లీడరుగ బ్రవేశించిరి. నిడద వోలుఎస్టేటు అని అప్పుడు పిలువబడుచుండిన రపుపేట సంస్థానమున కధీశ్వరురాలైన శ్రీ పాపమ్మా రావు రాణీ గారు దత్తత గావించుకొనిన నూజివీటి వేంకట రామయ్య అప్పారావు గారు అప్పటిలో వీరికి మిత్రులైరి. మఱియు నాయన తన భౌఖ్యవ్యవహారములం దీయనకు న్యాయవాదిగ నియమించుకొనుచు, వీరి పొండి త్యా దిగుణ వి శేషములచే వీరియందు గౌరవభావముతో వ రించండి. ఏలూరులో నుండగ వీఁఖ్యాతి యాంధ్ర దేశ మెల్లెడల వ్యాపించెను. సుగీతమునం దభిరుచి గలుగుటచే గాయకుల బోషంచుచు ప్రోత్సాహపరచుచుండెను. వీరియాజి మాన్యము క్రింద గొంత కాల మొక సంగీత పాఠ శాల యుండెడిది. ౮౮౬సంన బసవరాజు రామబ్రహ్మము గారి ప్రోత్సాహమువలన నొకమాధ్యమిక పాఠశాల (హిందూ పేట్రియాటిక్ స్కూల్) ను స్థాపించిరి. ఈపాఠ శాల ౧౮౯౦సం వఱకు జంగెను.
విద్వత్య్రోత్సాహము.
వీరు ప్లీడరు గానున్న కాలములో బ్రతి. శ్రావణమా సము లోను దసరా పండు గుదినములలోను విద్వత్పూజ జరి పెడివారు. పండితు బరీక్షించి బహూకరించుటయందు వాకూసం న వీరు రెండవతరగతి న్యాయ వాదిపట్ట వీరి సహన్యాయ వాఙయగు కీ. శే. న న్యాయవాదిపట్ట జుధ్యాల గౌరీ నాధ మును దీసికొని మచిలీబందరు ప్రవేశించిరి. లాలాగ సం | శాస్త్రిగారు వీరికి సహాయముగ నుండిరి. వీ రేలూరులో వఱకు వీరక్కడ నే యుండిరి. ౧ూరానులో ఇంగ్లీషు నున్నప్పుడు విద్యామకాలం (బంధువులు, తదితరులు) 'జనరల్ టెస్టు'లో గృతానఁ-లైరి. మరియు " అనల్పజల్పి కొంగలు వీ3 పోషణమందుండెడివారు,
- ఈగుఱుతు జేయబడిపగ్రంథములు లభించలేదు.
1. రెండవ కూర్పు, వాణీ స్ట్రెస్, బెజవాడ, 1921.