Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 ఎవరీ రాజపుత్రులు : నేర్పడిన ప్రతాపవంతులకు రాజపుత్రులను నామ ధేయమమరినది. ప్రతాపాగ్ని సంతప్తులగుట చేత వీరు పవిత్రులయిపోయిరి. ప్ర్రాత బంధములు లేని స్వతంత్రులయినందున వీరికి ఒదికలు కుదుర లేదు. ఒకరితో నొకరికి పోరాటములు తప్పలేదు. తుద కొక్క గొక్కరుగా ముసలా గ్మాను దండయాత్ర లకు పాత్రులై పడిపోవలసిన విధియును విడువ లేదు. కాని ఈ స్వతంత్ర చరిత్రయే వీరియందు మార్తాండ తేజమును;సత్యవిశ్వాసమును, ఉత్తమ మగు తెంపును ప్రవర్ధిల్ల జేసి రాజపుత్రులనిన సత్యవీరులను అప్రతిమాన కీర్తిని సంపాదించి నది. హర్షుని మరణానంతరము ముసల్మానులు మన దేశమున స్థిరపడువరకును గల చరిత్రయంత యును ఈ రాజపుత్రుల చరిత్రయే. ఆ కాలమున నీ దేశమునందు ప్రబలిన రాజ్యములను లెక్క బెట్టుటయన సులభసాధ్యముగాదు. నేటి రాజ పుత్రస్థానములోని స్వదేశసంస్థానములును గుజ రాతులోని స్వదేశి సంస్థానములును రాజపుత్రులు నములును రాజపుత్రులు నైచిన బీజమున మొలచినవి. ఇవి లెక్కకు నూర్ల గుచున్నవి. ఈ నాటి లెక్కకే యిన్ని యుండ ఆనాడు దేశమందంతటను నేర్పడిన రాజ్యము లిన్ని emig యని యెవ్వరుగణింపగలరు. అన్నిటి చరిత్ర నెవ్వరు వ్రాయగలరు? 83 రాజపుత్రులది వీర పరంపర పద్దతి. రాజునకు ప్ర్రాణమైన నర్పించు ప్రభువులు, ప్రభువులు కనుసన్న జేసిన కంఠమివ్వను సిద్ధపడునట్టి సామం తులు, వారిమాట సవ్వడిని సర్వ త్యాగము చేయ సమర్ధులగు వీరభటులు, భర్త చేతికి కత్తి దూసి యిచ్చు భార్యలు, డాలుచిప్పల నుయ్యలలు గావించి వీరప్రతాపులపాటలు బాడుచు శిశువుల జోకొట్టు తల్లులు, మగలు యుద్ధమున దెబ్బతిను దు రేమోయని కంటికి రెప్పవోలె పురుష వేషమున ఖడ్గపాణులై వెన్నంటియుండు మగు వలు, వీర గణములను జీరికి గొనక స్వయంవరమున కన్యకలవరించి స్యందనములపై నిడుకొని షెడలి పోవు పెండ్లికొమరులు, మగవారు యుద్ధమున మడియగా శత్రుస్పర్శకలుగునేమో మానరక్షణకయి చితి బేర్చి జోహారొనర్చు పెండ్లి కూతుండ్లును రాజపుత్ర చరిత్రమును జగద్విఖ్యా తము గావించినారు. ఇట్టి ప్రతాపాగ్ని పజ్వ రిల్లిన యైదునూ రేండ్ల చరిత్ర ము వ్యర్థ చరిత్ర మెన్నడును గానోపదు. ఇందును గురించి భారత భూమి విషాద మంద నవసరము లేదు. యని బెజవాడ మునిసి పాలిటీవారు ప్ర్రాతటోలు గేటు కట్టడములో నొక పఠనాలయము పెట్టి ఆ ప్రాంతముల పరుల సేవ చేయుటకు నిశ్చయించినారు. కర్మకరుల ట్రైబ్రరీల గ్రాంటులకొరకు మద్రాసు ప్రభుత్వంవారు రు 10,000 లు ప్రత్యేక పరచినారు. రు 400 ల గరిష్ఠమితికి ఎక్కువ కాకుండ ఈ సొమ్మును పంచి పెట్టుదురు. ఇదివరలోవలెనే మునిసిపాలిటీ ద్వారాగాని జిల్లా బోర్డు ద్వారా గాని ఈ గ్రాంటులు చెందగలవు. నిబంధనలు ఇదివరలోవలెనే దరఖాస్తులు 1936 వ సంవత్సరము జూలై 15 వ తేదీ లోపల డైరెక్టరు ఆఫ్ పబ్లిక్ ఇ౯ స్ట్రక్షన్ వారికి చేరవలెను. . ల