Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82

2 ఎవరీరాజపుత్రులు? (శ్రీ గా. హరిసర్వోత్తమరావుగారు) ఈ శ్రీ హర్ష చక్రవర్తి చనిన పిదప సుమారు అయిదువందలసంవత్సరములు భారతభూమియం దేకచ్ఛత్రాధిపత్యము కొంతకు కొంతయైనను సాగుట కవకాశము దొరకలేదు. అట్లని భరత వర్షము అరాచకముపాలైనదని ఎవ్వరును నను కొనరాదు. ఎల్లకాల మెల్ల దేశములలో నడచిన రీతిని ప్రభుత్వములు కొనసాగినవి. ప్రభుత్వము లన్నియును ప్ర్రాంతికములు. ప్రాయి కముగా ప్రభుత్వాధికారము వహించిన వంశ ములు ఏయొక టి రెండోతప్ప మారిపోవుచుండినవి. శ్రీహర్షుని ప్రబలశక్తి గతించిన తోడనే వల్లభి గతించినతోడనే (గుజరాత్), కనోజి, నేపాళము, కాశ్మీరము, కాబూలు, పంజాబు, సింధు మున్న గునట్టి పొలిమేర భూములన్ని యును స్వతంత్రమయిపో యెను, శ్రీహర్షునిమరణానంతర మిరువది యేండ్లు చాల గడబిడలు జరిగినవి. మొదట నతని దండ నాధు డొకడు రాష్ట్రాధికారమును బాచికొని చీనా రాయ బారిని జంపి లేనిపోనికయ్యమునకుదిగి చీనావారిచే బందీకృతుడయ్యెను. కొంత కాలము చీనా -టి బెటువారలు భారతభూమిలో నొకకొన్ని ప్ర్రాంతములనేలిరి. కాని గుప్తవంశజులు తుట తుదకు తామును బ్రతికి యున్నా మనిపించ గలి గిరి బీహారు ప్ర్రాంతమును వంగరాష్ట్రమున

  • అముద్రితమగు ఇండియా దేశ చరిత్రము నుండి.

నూట ను త్తరప్రాంతమును వీరికి దక్కినవి. యేబది సంవత్సరము లీ వంశము వా రీశొలది రాజ్యమును ప్రాత వైభవము తరిగియు నేలి కొనిరి. చేత ఇక్కాలమున భారతభూమియందొక నవీన వాతావరణ మేర్పడినది. శక, పల్లవ, కుశాన, ఘూర్జర, హూణేత్యాది విదేశజు లెండరో తరం గములు తర “గములుగా మన దేశముజొచ్చుటయు ఆకాలపు బ్రాహ్మణులు వీరెల్లరను క్షత్రియ త్యమున కర్హులని యంగీకరించుటయు జరిగినది. ఈ దేశములోని తక్కువ జాతులలో కొండరు తేజోవంతులయి వంశకర్తలయి బ్రాహణుల క్షత్రియగణములో చేర్చబడిరి. ఈ కొత్త క్షత్రి యులకు అగ్నికులులనియు రాజపుత్రులనియు పేరు కలిగెను. వీరికి బ్రాహ్మణులు మంత్రులుగా నుండుటయు, సమయము వచ్చినప్పుడు తామే స్వీకరించుటయు, క్షత్రియులతో వివాహాదిసంబం రాజ్యములాక్రమించి రాజులయి క్షత్రియత్వము ధములు చేసికొనుటయు సంభవించినది. బ్రా హ్మణత్వమును క్షత్రియత్వమును రెంటికలయిక సూచించు బ్రహ్మ క్షత్రియ మను వర్గీకరణము కూడ నొక్కొక్కప్పుడు తోచినది. ఈ విధముగా నొక జాతివారు గాక అన్ని జాతులనుండియు