th దిగవలి వేంకటశివరావు చే 2 రచియింపబడిన ఇత ర గ్రంథము లు సహకారవస్తు నిలయోద్యమము గ్రంథాలయములం దుంచుటకు మద్రాసు టెక్స్టుబుక్కు కమిటీవారు ఆమోదించి నారు ( ఫోర్టు సెంట్ జార్జి గెజెట్ 16-4-35, పుట 256 ) ఇది సహకారశాస్త్రమును దేశీయ దేశాంతర సహకారోద్యమమును అందుకు సంబంధించిన సమస్యలను విపులముగా చర్చించు ఉత్తమగ్రంధము. రాష్ట్రాలు సహకారోద్యమ చరిత్ర), సహకారోత్పత్తి, కృషి, పరిశ్రమ, వ్యాపా రములు, ప్రజారోగ్యము విద్యనభివృద్ధి చేయగల సహకార పద్ధతులు, భారతదేశ ప్రజాజీవనము, పారిశ్రామికాభివృద్ధి గామపునర్ని ర్మాణములను గూర్చిన ప్రకరణములు నిందుగలవు. ప్రజల ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వాదాయ వ్యయ పద్ధతులను ప్రపంచములోని ఇతర దేశముల వానితో పోల్చిచూపు స్థితిగతి లెక్కలును మనసు స్థితిని తొలగించు మార్గము లను సూచించు వ్యాఖ్యానములును గలవు. ఇది కృష్ణాజిల్లా కో-ఆపరేటివ్ ఫెడరేషను చే ప్రకటింపబడినది. 260 పుటలు సాదా బెండు వెల రు 1. -0 క్యాలికో బైండు వెల రు 1–4–0 అధిని వేశ స్వ రాజ్యము విజ్ఞాన చంద్రికలోని 40 వ గ్రంథము. బ్రిటీషు సామ్రాజ్య స్వరూపస్వభావములు, స్వరాజ్యప్రయోజనము, అధినివేశ స్వరాజ్య చరిత్ర, ఆధిని వేళ 'స్వరాజ్యసమస్యలు, ఫెడరలు రాజ్యాంగ విధానము, ప్రజాప్రభుత్వ ప్రాతినిధ్య పద్దతులు, కెనడా డొమినియను, ఆ లియా కామన్వెల్తు, ఐరిషు ఫ్రీస్టేటు, ఆంగ్ల రాజ్యాంగములనుగూర్చి చర్చించు ఉత్తమ రాజ్యాంగ శాస్త్రగ్రంథము. నూతన ఇండియా రాజ్యాంగ చట్టములోని మంచి చెడ్డలు గ్రహించుట కిది తోడ్పడగలదు. వివిధదేశ ప్రజల ఆర్థిక స్థితి ^తులు ప్రభుత్వాదాయ వ్యయపద్దతులు పోల్చి జూపు స్థితిగతి లెక్కల జాబితాలు 36 కలవు. ఇది “అధినివేశ స్వరా జ్యము, ప్రపంచ రాజకీయములను గూర్చిన ఉత్తమ గ్రంథమని హిందూపత్రిక ప్రశంసించినది. దీని ప్రాశస్త్యమును గూర్చి ఆంధ్రపత్రిక 2–9–33 తేదీన సంపాదకీయ వ్యాసమును ప్రచురించినది. 250 పుటలు, వెల రు. 0-12-0. 4 దక్షి ణాఫ్రి కా విజ్ఞానచంద్రికా గ్రంధమాలలోని 36 వ గ్రంధము. దేశ చరిత్ర, రాజ్యాంగ చరిత్ర, భారతీయుల బాధలు, గాంధీమహాత్మునిసత్యాగ్రహ చరిత్రము నిందుగలవు. అ నేక పటములు. కాలిలో బైండు – 432 పుటలు. - భారతదేశ స్థితిగతులు వెల రు 200 వివిధ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వాదాయ వ్యయవిధానములు, మనదుస్థితిని ఇతర దేశముల యౌన్నత్యమును పోల్చిచూపు స్థితిగతి లెక్కలు. 72 పుటలు. ఆంగ్ల రాజ్యాంగము 30 పుటలు వెల రు 0-1-0 అంకుల్మ్ కథ " అంకుల్ టామ్స్ కాబిన్ సుప్రసిద్ధ నవలకు తెలుగు. » అను వెల రు 0_2_0 34 పుటలు వెల రు 0-1-0 వలయువారు :- దిగవల్లి వేంకటశివరావు బి.ఏ., బి. యల్., బెజవాడ.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/46
స్వరూపం