Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

a 122 గ్రం థా ల య స 2 కీ॥ శే॥ ది|| బ|| మోచర్ల రామచంద్రరావుగారు శ్రీ మోచర్ల రామచంద్ర రావు పంతులు గారి నెరుగని ఆంధ్రసోదరుడుండడు. వారు తెలుగు దేశమునకు చేసిన సేవ యమోఘము. విజ్ఞాన నిధియని పొగడ్తగన్న ఆంధ్రమాత పుత్రు డీయన. స్థానిక సంస్థలు, శాసనసభలు, రౌండు టేబిల్ రెన్సులు, ఆర్ధిక సంఘములు అన్ని టను కృషి చేసిన ప్రజ్ఞావంతుడు. స్వదేశసంస్థాన ములప్రజలగోడును ప్రపంచమునకు చాటి చూపిన దయామయుడు. మద్రాసుభూమి తన ధ య సర్వ స్వము . ఖాబ్యాంకుకు ప్రధమాధ్యక్షుడై మెప్పుగనిన మేధావి. భారతావని యందలి లిబరలు పక్ష నాయకులలో శాంత సముద్రుడని ప్రఖ్యాతిగనిన పరమధీశాలి. 1914 లో గ్రంధాలయోద్యమ మీ కోస్తాలో నారంభ మైనప్పుడు ఆంధ్ర దేశ గ్రంథాలయమునకు ప్రధమాధ్యక్షుడు. ఇట్టి యాంధ్ర పుత్రరత్నము 67 ఏండ్ల వయసున ఈ మే 16 వ తేది కీర్తి శేషుడయ్యె. ఆంధ్రావనికి ఈ మే కలిగిన జొరంత తీరరానిది. వీరియాత్మకు పర మేశ్వరుడు శాంతి నొసంగుగాక! హిందూ యువజనసంఘము అన్న, వస్త్ర, వైద్య, విద్యాదాన సమాజము, గోసంరక్షణసమితి ( ఏలూరు.) ధర్మకార్యముల శాశ్వతసభ్యుల తరగతులు. (1) శాశ్వత ధర్మకర్తలు రు.500 (2) శాశ్వత పోషకులు 250 (3) శాశ్వత సహాయులు 180 (4) శాశ్వత అభిమానులు రు.150 (5) నె 1 రు శాశ్వత సభ్యులు 100 (6) నె 2 రు శాశ్వత సభ్యులు 68 ధర్మములు జరుగుటకు పైన (7) నె3 రు శాశ్వత సభ్యులు రు.35 (8) నె 4 రు శాశ్వత సభ్యులు (9) నె5 రు శాశ్వత సభ్యులు 20 1 10 ఆదానుబట్టి తెలిపిన ప్రకారం శాశ్వతనిధికి ధర్మముయిచ్చి క్రమేణా హెచ్చుతరగతులుగా హోదాలకు చేరవచ్చును. ఇట్టి ధర్మములకు రశీదులును యివ్వబడును. ప్రత్యేక పట్టాలను కూడా అయిదుగురకు తక్కువకాని శాశ్వత ధర్మకర్తల సంతకములతో నిచ్చెదరు. శాశ్వతధర్మకర్తలకు శాశ్వతధర్మకర్తలకు వారు యిచ్చు ఛాయాపటము (Oil painting or enalargement) కార్యస్థానమున అలంకరించెదరు. వారు ఫోటో బ్లాకులు (Half tone block) యిచ్చిన సంవత్సర రిపోర్టులలో ముద్రించెదరు. ఎల్లరు యధాశక్తిని సహాయము చేసి పుణ్యము సంపాదించగో రెదను శాశ్వత ధర్మకర్త: మద్దుల వేంకట చినరాజు శే శ్రేష్ఠి. m ఉపాధ్యక్షులు : అన్న దాన సమాజము, ఉపాధ్యక్షులు : గోసంరక్షణ సమితి, గౌరవ కార్యదర్శి : ట్రస్టుబోర్డు, హిందూ యువజన సంఘము.