Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రేపల్లెతాలూకా గ్రంథాలయ యాత్ర తాలూకాసంఘము వారి సంచార కార్యవివరము యార్లగడ్డ శ్రీకృష్ణయ్య చౌదరిగారు, . అధ్యక్షులు. మా రేపల్లెతాలూకా గ్రంథాలయ సంఘ యాత్రా

  • సంచార కార్యక్రమము ది 2-5-36 తేది ఉదయము

గం 8 లకు రేపల్లె కార్యస్థానమునుండి ప్రారంభింపబడి ది 8-5-36 వ తేదీతో ముగిసినది; ఈ కార్యక్రమములో F2-83 మైళ్లు ప్రయాణము చేసితిమి. 33 గ్రంథాలయములను 1 రీడింగురూమును తిలకించితిమి. మూడు చోట్ల బహిరంగ సభలు జరిపితిమి. ఆ నేక మంది పెద్దలతోను యువకులతో ను గ్రంథాలయోద్యమమునుగూర్చి మాట్లాడితిమి. బడిన గ్రంథాలయములయొక్క నిజస్థితి నీకంద క్లుప్త ముగ బొందుపరచుచున్నాము. C చూడ శ్రీ ఆంధ్ర బాలసరస్వతీ నిలయం, నల్లూరు. 2-5-86 zoll సా॥ గం॥ 23 లకు రేపల్లెకు 3 మైళ్లదూరములోనున్న గ్రంథాల యమును తిలకించితిమి. గ్రంథాలయమునం దచ్చటచ్చట నీతివాక్యములచే విరాజిల్లు నట్టలు కట్టబడియున్న వి. మిక్కిలి యాకర్ష ణీయము గానున్నది. పాఠకుల సంఖ్య ణీయముగానున్నది. తృప్తికరముగానే యున్నది. ఈ గ్రంథాలయమునకు దాదాపు ఒక వేయిరూపాయీల మూలధనమున్నది. దీని గౌరవాధ్యక్షులు శ్రీయుత వెలగపూడి రామకృష్ణ చౌదరి యం. ఏ. (ఆనర్స్) బి. యస్ సి. ఏ. సి. యస్. గారై యున్నారు. గ్రంథాలయము సక్రమపద్ధతులమీద నడుపబడుచున్నది. 1934 1935 సం॥లందు ఈగ్రంథాల మింకను నభివృద్ధిగాంచినట్లు తెలిసికొనగలిగితిమి. అంత కంటే నాదర్శకముగా నీ గ్రంథాలయమును నడుపుటకు కార్యనిర్వాహకులను గ్రామవాసులను కోరుచున్నాము. Q 34 థాలయము జూచితిమి. గ్రంథాలయము నడుపబడు చున్నదిగాని యాదర్శకమైన పద్దతులమీద నడపబడక పోవుట విచారకరము. రిజష్టర్లు వగయిరా సరియైన స్థితిలో లేవు. దీనికి ప్రత్యేక మూలధన మేదియు లేదు. గ్రం 'థాలయస్థాపకు లగు మ॥ రా॥ శ్రీ వీరమాచనేని ఆంజ నేయ చౌదరి గారిని గ్రంథాలయమును సరియైన పద్ధతులు మీద నడపవలసినదిగా గోరితిమి. 3 శ్రీ వివేకానంద పుస్తక భాండాగారము. మూర్తోట (మునులతోట) 2–5–36 సా|| గం 5 లకు మై నేనివారిపాలెమునకు నెలుదూరములో నున్న నీ గ్రంథాలయమును జూచితిమి. ఇది యోగి రాఘవేంద్ర రావుగారి యాళి మకుటీరమున నున్నది గ్రంథాలయంబున పుస్తకములు తగినన్ని యున్నప్పటికిని బాఠకుల -.సంఖ్య చాల తక్కువగా నున్నది. శ్రీ రాఘవేంద్ర రావుగారు ప్రకృతిచికిత్సయందు నిమగ్నులై యుండుటచే వారు కార్యభారము వహించుట కవకాశమెక్కువగా గనుపిం చుటలేదు. కాని వారికి గాఢాభిమానమన్నట్లు గ్రహించి తిమి. ఆట నున్న యువకుల నీ కార్యభారము వహింపవలసి నదిగా గోరితిమి. ఈ గ్రంధాలయ మ చిర కాలములో నభివృద్ధికి రాగలదని దలంచుచున్నాము. ४ శీ తా రామవిజయసరస్వతీపుస్తక భాండాగారము సింగుపాలెము. 2-5-36 సం॥ రాత్రి గం 73 లకు మూర్తిటకు రెండుమైళ్ళదూరములో నున్న యీ శ్రీసనాతన వేదాంతనిష్టాశ్రమ గ్రంథాలయము, గ్రంథాలయమును జూచితిమి. గ్రంథాలయ రిజషర్లు మెనేనివారిపాలెం 2-5-36 సం॥ సా॥ గం 47 లకు నల్లూరుకు 1 వెలుదూరములో నున్న యీ గ్రం యీ 790 సక్రమమైన పద్ధతులమీద బెట్టబడియున్నవి. పాఠ కులసంఖ్య తృప్తికరముగానే యున్నది. గతవత్సరము కంటె నీ వత్సరము చాలయభివృద్ధితో నలరారుచున్నది. -