. 29 రాయణపంతులు. స్వర్గీయ నిడమర్తి లక్ష్మీనారాయణ పంతులు. సమకూర్పబడి చుట్టుప్రక్కలకు నాయకమణియై తనరు చుండెడిది. సరస్వతియను వ్రాతపతికను వీరు ప్రకటించి ప్రజాసంస్థలందలి లోపములను అభివృద్ధి సూచనలను ప్రకటించి తన్ని కారణమున కై ప్రయల్నంచెడివారు. ఆ సమయమందే కృష్ణామండల (పశ్చిమగోదావరిజిల్లా క్రింద విడగొట్టబడ లేదింకా) గ్రంథాలయ చరిత్రను వ్రాసి లక్ష్మీనారాయణగారు గ్రంథాలయ సర్వస్వము నందు ప్రకటించియుండిరి. ఆ ప్రకటన నేడు బహుయుప యోగ కొరిగానుండగలదని నా తలంపు. అట్టి పోతన పు సుక భాండాగారము తరువాత నశ్రద్ధ చేయబడినదని తెల్పుట కమిత విచారముకులు చున్నది. పుస్తుకములన్నియు స్వార్ధపరులయిండ్లయటుక లమీద చెద పురుగుల కాహార మగుచున్నవి. పంతులుగారి పూనికవలన ఈ గ్రంథాలయ మునకు 8000 రూపాయిల విలువగల భవనము కలదు. మరల నేడు వారి ప్రధమకుమారులు శ్రీయుత గౌరీశంకర దతుగారు 100లు విరాళముతో పంచాయితీ తరఫున దీనిని శ్రీ లక్ష్మీనారాయణ పుస్తుక భాండాగారముగ మార్చిరి. కాని తొంటివి కాసమును కూర్పనెంత ప్రయత్నము జరుగు చున్నను గ్రామస్తుల ఆశ్రద్ధ నిరాదరణలు ప్రతిబంధక ము లైనవి. సదయులు మరల పూనుకొని నిరక్షరులకు సేవ చేయుటకు రాత్రిపాఠశాలను స్థాపించి వయోజనవిద్యను వ్యాపింప చేసి ధన్యజీవు లయ్యెదరు గాక! 109 జీవిత అస్తమయము (జీవిత విషాదాంతము) నేడు తరదిక్కు నుండి నిడమర్రు గ్రామమును తెల కించు నెడల శ్రీలక్ష్మీనారాయణ నిర్మిత గ్రంథాలయ పాఠ శాల వైద్యాలయ సుందరభవనములు చాల నుండి కన్నులు కోరగిస్తూంటాయి. తటాకంనిండా వేల నందముగా కొలది తెల్ల తామరలు ఎర్ర కలువలు, విచ్చిన దళవింజా మరలతో అతిధుల నాహ్వానిస్తూ ప్రాణములను పులకింప జేస్తాయి.శ్రీపంతులవారు తమజీవిత నాటకంనుండి పరీక్షితు వలె సర్పదష్టుడై స్వర్గస్తులైరి. విగత జీవమైన భౌతిక శరీరమును, శ్రీపులవర్తి లక్ష్మణస్వామిగారు ఆమితదుఃఖము పొంది ఆకివీడు అస్పత్రినుండి స్వంతమోటారు మీద స్వగ్రామమునకు బంపిరి భౌతికశరీర మదృశ్యమైననూ మంచి తలంపులు, చేతలు, గణపవరం చేబ్రోలు రోడ్డు గాను, గ్రంథాలయ భవనముగాను, పందికోడు, వయ్యేరు మురుగు, నారాయణపురం కాల్వల వంతెనలుగాను, వైద్యా లయంగాను, అనేక గ్రామములలో చెరువులుగాను, రోడ్లుగాను, దృశ్యనీయమౌతూ అశాశ్వతమైన జీవితమునకు ఆకల్పాంతస్థాయిగా శాశ్వతత్వ మా పాదించినవి. సృష్టిలయములే ప్రకృతినియమము లైనప్పటికినీ ఈ త్యాగమూర్తి అంత్యావస్ధను చిత్రింపబోవునప్పుడు కన్నులు చెమ్మగిలుచున్నవి. మనము ద్రవీభూత మైనది. శోకతంత్రులు కదలింపబడి విషాదగీతికలు నినదించి అల్ల నల్లన ప్రకృతిమౌనముద్రలో లీనమైపోయినవి. (110 వ పేజీ తరువాయి.) ఆగ్రంధ మెక్కడ నున్నది తెలిసికొని, అక్కడ నుండి తెప్పించి వాడెదరు. ఆ పట్టికలవలన గూడ తెలియనియెడల ఇతర దేశములకు గూడ వ్రాసి, దానివివరములను సంపాదించి తెలిపెదరు. ఇతర వివరములు. నవలలు మొదలగు చౌకరకపు పుస్తకము లను కేంద్ర గ్రంథాలయము సప్లయిచేయదు. ఉపయుకమైన విషయముల మీది గొప్ప గ్రంథమునైన సరే- కొద్ది గ్రంథమునైన సరే- సప్లయిచేయును మరియు పుస్తకములనే గాక, అవిషయముల విూద పత్రికలలో నున్న వ్యాస ములను గూర్చిన వివరములను గూడ సేకరించి 'పెట్టుము. సాధారణముగా గ్రంథములను ఒక నెలవరకు ఎరు విచ్చెదరు. ఆ కాలములో ఇతరు లెవ్వరును అదే గ్రంథము కొరకు దరఖాస్తు చేయని యెడల ఒకరు ఉంచుకొనదగిన కాల మును పొడిగింపవచ్చను. గ్రంథమును ఎరువిచ్చు టకు గాని, ఏ విషయములను గూర్చియైన వివర ములను దెలుపుటకుగాని, సొమ్మేమియు పుచ్చు కొనరు. ఇతర గ్రంథాలయములనుండి పుస్తకముల నిరువు నెరువు చెప్పించవలసి వచ్చునప్పుడు కొన్ని గ్రంథాలయముల వారు అందుల కగు పోష్టు ఖర్చులను దీసి కొందరు. కొన్ని సగము దీని కొనును. మరికొందరు అసలే దీసికొనరు. కేంద్ర గ్రంథాలయము యొక్క ఖర్చులు పుస్తకములు కొనుటక గునవిగాక సంవత్సరమునకు ఒక లక్ష్మ రూపాయిలై యున్నవి.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/31
స్వరూపం