Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

108 గ్రం థాల య స ర్వ స్వ ము . థా ల య స మ హేశ్వరరావు గార్లు ముఖ్యనాయిక పాత్రలు ధరించెడి వారు. పొందువ్వ గ్రామంలో తిరిగి య 1 కి 20-0 చొ||న చందా 1300 వేయించి భీమవరం వెళ్ళి పెశిడెంటు గారి చే ఒకరికి కంట్రాక్టు యిప్పించి అచ్చటి గ్రామస్తులమన్నన లకు పాత్రులైరి. ఈ సంవత్సరముననే శ్రీ శ్రీ రాజా వెంకట్రామయ్య ప్పారావు బహద్దరు గారు జిల్లా బోర్డు ఎన్నికల విషయంలో పంతులవారివలన అమితమైన సహాయం పొందియుండిరి. పంతులవారి లోకలుబోర్డు జీవితము చైతన్య విలసితము. ఈయన చరిత్రయే డిస్ట్రిక్టుబోర్డు జీవితము. లోక లుబోర్డు పాలన ఈయన పవిత్ర జీవితంలో లోక లు బోర్డు పాలన ఒక ప్రత్యేక సాముఖ్యమైన ప్రకరణము. వారికి ప్రజాసేవ కార్యములందు విసుగు విరామము, తిండి తిప్పల దృష్టియే యుండెడిది కాదు. స్వగ్రామమందు నెలకు రెండు మూడు దినములకంటే ఎక్కువ వుండుట లేదు. ఉదాహరణము గా : 28-2-1925 న దిన చర్య అవనిగడ్డ 9 గం||లకు వెళ్ళి శ్రీ రాజా వారి దర్శనం చేసి భోజనం చేసి డిస్ట్రిక్టుబోర్డు మీటింగు సాయంత్రం 6 గంటలవరకు చేసికొని రాత్రి) బయల్దేరి ఆరాత్రికే రేపల్లె వెళ్ళడమైనది. ఇట్టి తిరుగుడు ప్రతినిత్య ముండెడిదిదే. 25వ సంవత్సరమునందు ఎన్ని కలలో నిడమకు సర్కిలునందు విజయము పొందిరి. గ్రంథని స్తరభీతిచే చేసిన మహత్కార్యము లనేకములు వ్రాయక సాక్షి స్వరూపుడగు భగవంతునకు వదలివేసినందు లకు పాఠకులకు నా క్షమాపణ లర్పించుచున్నాను. గా రాయణ గారు నిడమర్రు గ్రామమందు 1920 సం॥న బ్రహ్మాండ మైన తటాకమును తిరిగి త్రవ్వించి ఆశేషజనమునకు సంతర్పణ చేయించిరి. మద్రాసు రాజధానియం దెచ్చటనూ లేని ఆయుర్వేద వైద్యాలయమును నిడమర్రులో కట్టించుటకు శాంక్షను చేయించి యెల్టిమేటు లక్ష్మీనారాయ చేయించిరి కాని వా రి శేషజీవిత కాలమునం దది పూర్తి చేయలేకపోయిననూ వారి ప్రధమపుత్రుడు నిడమర్తి గౌరీశంకరదత్తుగారు వయస్సున పిన్న లైననూ కార్యనిర్వ హణసమర్ధులగుట చే పట్టుదలతో కష్టనష్టములకోర్చి అవ కాశమును చేజేతులు జారవిడువక నిర్మాణమును పూర్తి కావించిరి. వైద్యాలయము మంచి కేంద్రమున నుండిన దగుట చే ఒహు గ్రామములకు అమితమైన సేవ చేయు చున్నది. అది వారి చలువయు, ప్రసాదమేనని నేటికిని రోగులు పొగడుచుందురు. 28 నిడమర్రునందు అంద మైన స్కూలు భవనమును కట్టించి దాదాపు రెండువందలమందికి అక్షయ సం॥ర భాద్రపద శు ౨ గురువారము (9-9-1926)న సంతర్పణ చేయించిరి. అందు 7 గురు ఉపాధ్యాయులు సర్వేశ లింగమను నొక వడ్రంగి మేస్టరునూ పని చేసెడివారు. 8 రాట్నములు, సైన్సు ఆపరేటసుకూడా శాంక్షను చేయబడి మహోన్నత దశ నందినది. తాడేపల్లిగూడెం తాలూకా బోర్డునందు తాత్కాలికాధ్యక్ష పదవి నుండుటకు వీరే ప్రధములు. వీరి బోర్డుపాలన, కుల, మత, భేదములకు చో టీయ నందున సర్వజన శ్లాఘాపాత్ర మైనది. పోతన పుస్తుక భాండాగారము. Ф ఈ గ్రంథభాండాగారము ఆంధ్రగ్రంథాలయ చరిత్రలో ప్రసిద్ధమై మహోన్నతస్థితి ననుభవించినది. 1908 సంవ త్సరమున శృం. నరశింహ్వంగారు మొద లైన యువకుల చే బ్రహ్మ బాంధవీ పఠనాలయము పేర స్థాపింపబడి క్రమ క్రమముగా నభివృద్ధి చేయబడుచువచ్చినది. శ్రీ లక్షి నారాయణగారు 1914 నందు తమ స్వగృహమునందు తూర్పు వైపున విశాలమైన హాలులో పోతనపుస్తుక భాం డాగారమను నామమున పునః ప్రతిష్ట గావించిరి. వారియా శయపోషణల చే ' సర్వతో ముఖముగ సర్వాంగ సౌంద ర్యముగ విలసిల్ల నారంభించినది. దాని కనుబ౦ధముగా నైటుస్కూలు స్థాపింపబడినది. ముందు 15 గురు వయో జనులతో ఉదయించినయీ బడిక మ క మము గా 110మంది జనులతో కలకలలాడినది. అందు నలుగురుపాధ్యాయులు పని చేయుచుండెడివారు. తోకలపల్లి నిడమర్రు గ్రామము లందు పంచమాస్కూళ్లు స్థాపింపబడి వీరి పోషణలో నడుప బడెడివి. కాలక్రమమున తోకలపల్లి స్కూలు బోర్డు స్కూ లైనది. నిడమర్రు స్కూలు మిషను స్కూ లైనది. పోతన నామమున మన ఆంధ్ర దేశమునందెచ్చటను గ్రంథా లయము లేదు. ఈ నామకరణమునకు పంతులుగారికి భాగ వతమునందుండెడి భక్తితాత్పర్యములే కారణములు. 1916న ప్రధమవార్షికోత్సవము శ్రీయుత చిలకమర్తి లక్ష్మి నరశింహం గారి ఆధిపత్యమున నమిత వైభవముగా జరిగినది. నేటికిని లక్ష్మీ నరశింహంగారు అనాటి గ్రామస్తుల ఉత్సాహమును పోతన గ్రంథాలయౌన్నత్యమును తత్సృష్టికర్తయైన పంతులు గారినిగూర్చియు కన్నీళ్ళువిడుస్తూంటారు. ద్వితీయ, తృతీయ, చతుర్ధవార్షికోత్సవములకు వరుసగా వల్లూరి సూర్యనారా యణరావుగారు, నిడమర్తి బాలసూర్య భీమరాజు గారు, కాళ్ళకూరి నరశింహ్వంపంతులు గార్లు అధ్యక్షతవహించి " శోభి నినుమడింపజేసిరి. ఈ సమయమునందు గ్రంథాల మున 1500 ల ఉత్కృష్టాంధ్ర సంస్కృత గ్రంధ a J ] 1 1