Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27 స్వర్గీయ నిడమర్తి లక్ష్మీనారాయణపంతులు. కొలను వెళ్ళి రయితులతో చెప్పగా వారందరు అదివరకే సహాయనిరాకరణోద్యమము విధుల ననుసరించి పంచము లను అభివృద్ధి చేయుటకు పాడుపడుట ధర్మమనే మహా త్ముని సందేశానుసారముగా వాండ్లకు అసామి తాహతును ఒటి పశువున్న వాడికి య 2-0 లున్ను పశువులేనివానికి య 1-0 యిచ్చుటకున్నూ సంసిద్ధులై శ్రీ తహశీల్ దారు వారి అజ్ఞానుసారం వప్పుకున్నారు. దేవరగోపవరం రయి తులుకూడా పైప్రకారం వప్పుకున్నారు. · • ఈయనను బాగా ప్రేమించే ఒక శోత్రియ బ్రాహ్మ ణుడు నాతో నన్నాడుకదా, లక్ష్మయ్యగారే మాలపల్లె లలో జొరబడిన వారిలో ప్ర ప్రధముడని. అనేక మంది పంచ మాస్కూలు మేస్ట ర్లీయనవద్దనుండి వుచితముగా డబ్బు తీసికొనిపోవుట • నేను కూడా బాగా యెరుగుదును. దిన చర్యపుస్తకములో కూడా కనపడుతూంది. మరల ఈసంవ త్సరమున గణపవరం ఫిర్కాకు మెంబరుగా నిలచి ఎన్నిక లందు జయము గాంచిరి. వీరి ప్రతిక క్షి అభ్యర్ధి నేనూ ఒక వూల్లో యీమధ్య నే తారసిల్లాం. వీరికి చేయెత్తి మొక్కి- లక్ష్మయ్య గారంతటి సమర్ధుడు, సుజనుడు వ్యక్త మరియొక రు కౌన్పింపరని మాటల సందర్భంలో చెప్పినాడు. పంతులు గారినే లక్ష్మయ్య గారని పిలుచుకోవడం ' ఆయన పొట్టిగావుం డేవారు. తాలూకా, జిల్లాబోర్డులందు యీయన కొరకు యెత్తైన ఆసనంవేశేవారట అందరికి కన పడగలందులకు. అలవాటు. 30-9_1922 సరిపల్లెలో ఈమని వెంక టేశ్వర్లుగారు కట్టించిన సఖ్యాభివర్ధనీ నిలయమునకు రు50-0-0 లు విరాళ మివ్వడమైనది. 1 నిండ్రకొలను విలేజిరోడ్లున్నూ, వల్లూరురోడ్డున్నూ, పొం వ్వనుండి గణపవరం ఉండిరోడ్డుకున్ను, వెంకటా పురం చెర్వుకున్నూ ఈ సంవత్సరమే విశేషశ్రమలకును, వ్యయమునకును ఓర్చి తాలూకా బోర్డు నుండి డబ్బును శాం క్షను చేయించిరి. 19-4-1923 భీమవరం: ఈ రోజున పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ మహాజనసభ వేలంకి వీరభద్రాచార్యులు గారి అధ్యక్షత క్రింద జయప్రదముగా జరిగినది. ఆహ్వాన సంఘసభాధ్యక్షతి నేనే వహించి సభ జరపడమైనది. 2 ఈరోజున దేశ భక్తుని అధ్యక్షతకొంత పశ్చిమగోదావరి జిల్లా మహాజనసభ జరిగినది. హుజయప్రదముగా జరిగి ది, వెయ్యి రూపాయిల వరకు స్వరాజ్యనిధి వసూలైనది 'వరంలో. 107 24-3-1923 వీరవాసరంలోని తాలూ కాబోర్డు మీటిం గుకు వెళ్ళడమైనది. డిస్ట్రక్టు బోర్డు మెంబరు ఎన్నిక వచ్చి అందరూ ఏకగ్రీవముగా నన్ను యెన్నుకొన్నారు. 4-4-23 తిలక్ స్వరాజ్యనిధికి అమితమైన చం దాధన మును వసూయిచేసి రూ 25 లు నేను చందాయిచ్చితిని. 2.7-23 నిడమర్రు నందు పంతులుగారు శివాలయము నాకు ధ్వజస్తంభ ప్రతిష్ఠయు, అమ్మవారి ప్రతిష్ఠ యు జరిపిరి. వీరు చిన్నతనముననే కాశీకి వెడలి విశ్వనాధ సందర్శనము చేసుకొని స్వగ్రామమునకువచ్చి శివాలయంలో రాజేశ్వ రునియొక్క యు; ఉమయొక్క యు విగ్రహములనుచూచి భక్తిపారవశ్యం చేత చాల సేపటివరకు యోగసమాధియం దే యుండిపోయిరి. దానికి ఫలితముగా అమ్మవారికి జనకు లైరి. 16-1-24 డిస్ట్రిస్టుబోర్డు బడ్జెటు చర్చజరిపించి చేబ్రోలు గణపవరం రోడ్డుకు రూ 12000 లున్ను కాళ్ళరోడ్డుకు గు12000 లున్ను బొండాడ మురుగు కాల్వరోడ్డుకు రు300 లున్ను శాంక్షను చేయించడమైనది. (ఈపనుల విలువ మా కొల్లేటూళ్ళలో రోడ్డు చెరువూ లేక అవస్తపడిన వారికి తెలుస్తోంది. పందికోడుకు వంతెన వీరు వేయించక క్రితం పెద్దవరదలు వచ్చి దాంట్లో బల్లకట్టుకూడా లేనందున పశు వులు, పిల్లలూకూడ కొట్టుకు పోయేవారు. వయ్యేటికి గణపవరం పెద్దవం తెనక్కూ డా యీయనే విశేష శ్రమ పడి ప్రయత్నించినారు. శ్రీమిర్జాపురంజమీందారు వారిని వారిఁటి కాహ్వానించి అ నేకమంది బీదరైతుల చే కష్టసుఖ ములు తెల్పించి వాళ్ళుకష్టపడెడి కష్టముల కండ్లార చూపించినారు. అప్పుడే అధ్యక్షులైన జమీందారు గారు ఆపనికి పూనుకొని శాంక్షను చేసినారు. జమీందారు గారిని రప్పించి వారిస్వగృహమందు ఆతిధ్య మొసగిన ఒక్క దిన మున శ్రీ పంతులుగారు రూ 300 లు స్వంతసొమ్ము ఖర్చు పెట్టియున్నారు). 28-1-24 ఈరోజు వుదయం 9 గంటలకు శ్రీ డిష్ట్క లె క్టరుగారి దర్శనం చేసుకొని నేను వకరయితు గామాట్లాడు టకనుజ్ఞ పొంది దాళ్వాఆర్డరు యిప్పటికే చాలా ఆలస్య మైనదని చెప్పగా వెంటనే శిరసాదారుగారికి చీటీ వ్రాసి చేతికే యివ్వగా ఆర్డరు వేయించుకొన్నాను. నిడమర్రు) గ్రామమునందు పంతులుగారి నాట కాభిరుచి ఒక నాట్యమండలిగా వెలసినది. గ్రంథాలయ భవనహాలు పెద్ద పెద్ద వుపన్యాసకులకును, నాటకములకును పనికివచ్చు నట్లు కట్టించియున్నారు. స్వతహాగా గాయకులైనా, ఒక్క సూత్రధారి పాత్రతప్ప యేదియు వేసెడివారు కారు. శృంగారకవి నరిశింహ్వంపంతులుగారు, నిడమర్తి ఉమా M