Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20

మిచేయుచున్నవి? వివిధవిద్యలను బ్రోగుఁ జే సీ పండితులను, ఉచితముగా విద్యమైసగి పా మరులను సంతుష్టి పరచుచున్నవి. మఱియు కొద్దిగానో గొప్పగనో చదువ నేర్చియు తమ విలువగల కాలమును దుశ్చింతలతోను దు ష్కృత్యములతోను వెళ్ళబుచ్చువారికొక వి ధమగు నూతనోత్సాహమును జనింపజేసి, సు మారు దినమునకు రెండు వేలమందికి పైబడు జనులను గ్రంథాలయముల దర్శింపించి గ్రం థములను వార్తాపత్రికలను చదువఁజేసి, 'కాల ము బుద్ధిని సద్వినియోగము జేయుచున్న దీ గ్రంథాలయముల పరిశ్రమయే ! ఈ భాం డాగారములు యాదార్యము చేతనే స్థాపింపబ డిన ముప్పదికిలో బడిన పాఠశాలలలోను, సు మా రేనూరు బాల బాలిక లుచితముగా విద్య నభ్యసించుచున్నారు. ఈ గ్రంథనిలయముల కృషివలననే కొన్ని గ్రంథమాలలు కొన్ని సదుపన్యాసములు కొన్ని వ్యాయామపు బరి శ్రమములు బయలు వెడలి, జనులలో విద్య నభివృద్ధిఁ జేసి నీతిని బలపఱచి యారోగ్యవం తులను జేయుచుండినవి. ఇట్టి గ్రంథాగార ములే నిజముగా ప్రారంభ విద్యాభివృద్ధికి ము ఖ్యసాధనము లనవచ్చును. అయిన నీ గ్రంథ భాండాగారములు ప్ర త్యేకించి ప్రారంభవిద్యా భివృద్ధికెట్లు తోడ్పడగలవు ?

సోదరులారా ! ఆంధ్రదేశ గ్రంథ భాండా గారసభవారి యాదర్శముల ననుసరించియే ప్రతితాలూకా గ్రంథాగారికులును తమతమ . తాలూకాలోగల గ్రంథ భాండాగార సమాజ ముల జేర్చుకొని, ప్రారంభ విద్యాభివృద్ధి సంఘము నేర్పరచనగును. వీలు వెంట ననగా జనులనుండి చందాలను వసూలు చేసి పాఠశాల ల నెలకొల్పవలెను. పల్లెల కేగి యచ్చట వారికి కొక ప విద్యయందభిరుచిని గల్పించి వారిచే పాఠశాలలు స్థాపింపజేయవలెను. ఇట్లుతగుకట్టు బా తోడను, పట్టుదల యభిమానాదులతోడని పనిఁజేసిన భాండాగారముల కృషివలన ద్రౌ రుభవి ద్యాభివృద్ధి కగు తోడ్పాటమేయమ ప్రారంభవిద్యాభివృద్ధి కిట్టి తాలూకా, జిల్ల సంఘము లావశ్యకములేయని విదేశీయు గా య్యు మన దేశాభివృద్ధికి బాటు బడు చుండి; సుప్రసిద్ధనారీతిలకమగు అనిబిసెంటు దొరసానియు, తన 'న్యూయిండియా' పత్రికయంద దేశీయులకు సలహా మెసగుచున్నది. ఈ సం హాను గ్రంథభాండాగార సభవారును పరిశీలించి మండల, తాలూకా భాండాగార సభలకు బ్రోత్సాహము మెసగి, ప్రారంభవిద్యకు భాండాగారముల తోడ్పాటును వెలువరింతరు గాక !

ప్రారంభవిద్యాభివృద్ధిని చేయు నుద్దేశమ తోడనే దాదాపు ముప్పది భాండాగారము లుగల మా తెనాలి తాలూకాలో ప్రథమము న యొక యువకునిచే బేరేపింపబడి యేడు సమాజములతోమాత్రము ప్రారంభవిద్యాభి వర్ధనీ సంఘము స్థాపింపబడినది. ఇప్పటికి మా రిమూడు సమాజము లందు జేరి పనిని చేయు చున్నవి. వరదలు వగయిరాలవలనమాతాలూ కా కీయేడునష్టముగలిగినది. అందు చే యీనూ తనోద్యమమునకు నిదర్శనముగా చూపబడిన తెనాలి తాలూకా ప్రారంభ విద్యాభివర్ధనీ సంఘము మిమ్మందర నక్క జపరుప దగినంత కృషి సల్పజాలకున్న ను, రెండు పాఠశాలలో మువ్వురుపాధ్యాయుల చే నూరుగురు బాల బాలికల కుచితముగా విద్య నొసగుచున్నది. మఱియు నిట్టిసంఘముల తోడ్పాటు ప్రారంభ విద్యాభివృద్ధి కత్యగత్యమనియు, అనుకూల