Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28


ప్రారంభవిద్యకు గ్రంధాలయముల తోడ్పాటు.

ఏనాడు ప్రాధమిక విద్య సర్వజనసాధారణ మై పట్టణములయం దెట్లో పల్లెలయు దట్లే తాండవమాడగలదో, ఏనాడు ప్రారంభ విద్య నభ్యసింపగోరు ప్రతిబీదవాడును చదువుకొను టకు విద్యాశాలలు బహిరంగముగ తెఱచి యుంచబడునో, ఆనాడే యాంధ్రదేశౌన్నత్య మున కాదిమదివసమని జెప్పవచ్చును. కావు న వత౯మానకాలపు విద్యాస్థితిని అనగా “వ్యాప్తి” నారయుదము. అందులకుగాను ఆంధ్రదేశములో గల జనావాసములయొక్క యు, చదువతగిన యీడుగలిగి చదువుచున్న బాల బాలిక లయొక్కయు, చదువుకొనువారికి వేర్వేర ప్రభుత్వమువారియొక్కయు ప్రజల యొక్కయు గల తోడ్పాటుల వివరములను గూర్చియు చక్కగా తెలిసికొనవలెను.

ఆర్యులారా ! ఎనుబదిమూడు వేలకు పైగ ల చతురపుమైళ్ళ వైశాల్యముగలిగి ప్రత్యేక రాష్ట్ర విశ్వవిద్యాలయాదులను గోరు మన ౧౧ ఆంధ్రమండలములయందు గల కోటి 20 లక్షల జనసంఖ్యలోను 54 లక్షలజనులు మాత్రమే చదువగలిగినవారున్నారు. అనగా ఆంధ్రదేశమం దొకొక్క నూరుగురిలో నైదు గురుమాత్రము చదువుకొనినవారు. తొంబది యైదుగురా జనాభా లెక్క కేనివచ్చు చదు వె రుగని నిరక్షరకుక్షులు. అయిదింటికిని తొం బదియైదింటికిని ఎన్ని అంతరములు గలవు. అజగజాంతరమా ? కాదు కాదు. హ స్తిమశ కాంతరము. కడచిన దానికి వగచిన నేమి ఫల ము. పాఠ శాలకుపోదగిన యీడు బాలురు అనగా మొదలు ౧ సంవత్సరము ల వయస్సు గల వారి యాంధ్రదేశమందు ర౩౯,౯రం మందిగలరు. ఇందులో చదువు కున్న వారు 3,FO, 3 శిమంది. అనగా చదువ తగిన యీడుగల ప్రతి నూరుగురు బాలురకు ను సగటున పదిమందిమాత్రమే చదువుచు న్నారు. ఆంధ్రదేశమందొక కృష్ణామండల ముమాత్రము ౧౦ సంఖ్యను మించుచున్నది. జనపరిగణనము ననుసరించి తెలుగు మండల ములలో సుమారు 30000 గ్రామములు గ లవు. ఈగ్రామములలో పై బాలురకు దా దాపు ౧౦ వేల బడులుగలవు. ప్రభుత్వము వారి సాహాయమువలన చదువుచున్న బాలుర సంఖ్య నూటికి నలుగురుగా నున్నారు. వారు జేయుచున్న సహాయము చేతనే మనమింత వర కైన విద్యాభివృద్ధిని గావించుకొన నవకాశ ముగలిగినది. ఇంతేగాక ఇప్పుడిప్పుడు విద్యా భివృద్ధి కాంధ్రదేశమునం దనేక సత్ప్రతిష్ఠాప నము లేర్పరుపబడినవి. ఏర్పరుపబడుచున్నవి.

అందెల్ల నగ్రగణ్యమైనవియు పండితపామ ర జనోపకరమైనవియు నగు గ్రంథభాండాగా రముల ప్రశ_స్తము సుప్రసిద్ధము. వాక్సూరు లుగాక కార్యశూరులై పేరుప్రతిష్ఠలకొఱ కు బాటుపడు వారుగాక, సహజ దేశాభిమాన ముతో శ్రమపడు యువజనులచే స్థాపింపబడి నయట్టి గ్రంథాగారము లాంధ్రలోకమున 900 వరకునుగలవు. కాని మొన్న మొన్న నే వె లువడినగతవత్సరగ్రంథాలయ చరిత్రలో ౧౬౦ మాత్రమే చేరియున్నవి. ఈ గ్రంథాగారము లే