తే. | తవిలి రామునిఁ గైకకు దాసునిఁగ నొ, నర్పవైతివి యటు లైన నగరమందు | 906 |
వ. | మఱియు నాహితాగ్ని యగువానిచేత దర్శపూర్ణమాసరూపపర్వంబునందు | 907 |
క. | గజరాజగమనుఁ డమల, ద్విజరాజముఖుండు వినుతవీర్యుండు భృత | 908 |
క. | కట్టా కైకేయికిఁ గాఁ, బుట్టి యెపుడు దుఃఖములను బొందనివారిం | 909 |
వ. | అని దూఱ వగచి యంత నిలువక. | 910 |
చ. | తరుణులు రూపవంతులు నుదంచితమూర్తులు రామలక్ష్మణు | 911 |
ఉ. | తమ్ముఁడు ప్రీతితో బహువిధంబుల సేవ యొనర్చుచుండ నం | 912 |
వ. | అని యాసపెంపునం బలికి వెండియు. | 913 |
ఉ. | క్రన్నన రామలక్ష్మణు లరణ్యము వెల్వడి వీటి కింకఁ దా | 914 |
క. | పంకజదళనయనుని నక, లంకేందుసమానముఖుని రమణీయగుణా | 915 |
క. | వనవాసము సల్పి రయం, బునఁ దమ్ముఁడు గొల్వ సతిని ము న్నిడికొని చ | 916 |
ఉ. | పొందుగ రామలక్ష్మణులు భూమికుమారియు రాజవీథి నా | 917 |