పుట:Goopa danpatulu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51

దుష్టద్వితయము.

   రామ—అన్నా!ఈకంపెనీలో సామిపిళ్ళెయు గంగమ్మారును లేకున్న, నిదియు దక్కుంగల వానివలెనే సారహీనమై యుండునుసుమా!
   నటే—-నిజమే, వారివురిలో గంగమ్మారునుబట్టియే కంపెనీవారికి ధనము చిశేషముగా లభించుచున్నది.
    రామ—-నీవు సర్కసుచూడగోరుటకూడ నామెను బట్టియేకాదా?
   నటే—-నేనేకాదు, ఆటజూడ గోరవచ్చు ముప్పాతికమువ్వరు లామెను బట్టియే యాకర్షింపబడుచున్నారు.
     రామ—-అన్నా! వార్ధక్యదశలోనున్న గృహసుండవగు నీకే యట్టి యాకర్షణము పుట్టింపుడు, నీకన్న దరుణవయస్కుడను బ్రకృతమును బ్రహ్మచర్యావస్దయు నున్నవాడనుగదా! ఇక నేనాసపడుటలో వింతయేమియు లేదుగదా?
    నటే—-ఇట్టి విషయములలో వయస్సుతో బనిలేదు. వాంచయే ప్రధానము. వాంచ వ్యక్తినిబట్టియుండును. గాని వయస్సునుబట్టిగాదు.
    రామ—-వయస్సునకును వాంచకును జాలసంబంధమున్నదనియే నానమ్మిక.
   నటే—-నీలమ్మకలకేమిగాని, గంగమ్మాళ్ళు కరస్ఫర్శి నాడొనర్చితివిగదా? అప్పుడు న్నెకెట్టులుండెను?